విలన్ హస్బెండ్{2} -98

విలన్ హస్బెండ్{2} -98

Sravani Naramala

Author

ఒక్కో అడుగు జై నాన్సీ వైపు వేస్తున్నాడు కానీ అతని చూపులు మాత్రం నాన్సీ వెనుక నిలబడి ఉన్న మాయ మీదే ఉన్నాయి……….. !!  మాయ కళ్లలో ముందులా కోపం కాకుండా చిరు నవ్వు కనిపిస్తూ ఉంటే…….. !! జై కన్ఫ్యూస్డ్ ఫేస్ తో నాన్సీ ముందు నుంచుని……… !! నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావ్ నాన్సీ  అయినా నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు…….. ??

నాన్సీ కన్నీళ్లు తుడుచుకుంటూ చిన్నగా నవ్వి ………. !! ఇందాకే వచ్చాను జై ఐ యామ్ సో హ్యాపీ ఫర్ యు నీకు ఆధ్య లాంటి మంచి అమ్మాయి దొరికింది డోంట్ మిస్ హర్ మీరు ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటూ జై చెయ్ పట్టుకుని నవ్వుతూ చెప్తుంది……… !!