New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 51

కిచెన్ లో నుండి నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూ హాల్ లోకి వస్తున్న ఆద్య కి అపుడే ఇంట్లోకి వస్తూ కనిపిస్తారు జై, రుద్ర……. !! ఇద్దరి ఫేసెస్ బాగా టైడ్ గా కనిపించడం తో తిరిగి కిచెన్ లోకి వెళ్ళి మెయిడ్ తో టీ చేయించి తీసుకుని తిరిగి హాల్ లోకి వస్తుంది …….. !! సోఫా లో కూర్చుని రుద్ర తో మాట్లాడుతున్న జై కళ్ళ ముందు ట్రే పెట్టగానే టీ తెచ్చింది రేణుక అనుకుని థాంక్ యూ మామ్……. !! అని కప్ తీసుకుని తల పైకి ఎత్తి చూసిన జై కి నవ్వుతూ కనిపిస్తుంది ఆద్య……  !!

నువ్వా……. ?? కొంపదీసి టీ నువ్వు కానీ చేసావా అని కప్ మళ్ళీ ట్రే లో పెట్టేయబోతున్న జై వైపు చిరు కోపంగా చూస్తూ……. !! స్టాప్ ఇట్ జై నీకు మరీ బెడ్ రూమ్ కి హాల్ కి డిఫరెన్స్ లేకుండా పోతుంది…… !!  అని జై బుగ్గ ఊడోచ్చేలా లాగి నన్ను ఆట పట్టించింది చాలు కానీ ఇక టీ తాగు…… !!  అంటూ రుద్ర కి కూడా టీ కప్ ఇచ్చాక మరో టీ కప్ తీసుకుని సింగిల్ సోఫా లో కూర్చుని మెల్లగా సిప్ చేస్తూ ఉంటుంది…… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay