New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 1

Episode 1

మాయ నేను ఎలా అని ఆలోచిస్తూ రూమ్ వైపు చూసిన ఆద్య కి జై మొహం మొబైల్ చూస్తూ……. !! సీరియస్ గా చేంజ్ అవ్వడం చూసి ఇద్దరికీ హార్ట్ కడుపులోకి జారుతుంది……… !! ఓహ్ షట్ అనుకున్నది అంతా అయిపోయింది వదిన అన్నయ్య మొబైల్ లో పిక్స్ చూసినట్టు ఉన్నాడు…… !! ఇక హర్ష ను అన్నయ్య నుండి సేవ్ చేయడం ఇంపాజిబుల్ అని కంగారుగా తన భుజాలు పట్టుకుని ఊపేస్తున్న మాయ వైపు చూస్తూ…….. !! కామ్ డౌన్ మాయ అనవసరంగా టెన్షన్ అవ్వకు అసలు రూమ్ లో ఎమ్ జరుగుతుందో తెలియకుండా జై చూసేశాడు అని ఎలా చెప్తున్నావ్ …….. ??

ఇంకా తెలియకపోవడం ఏంటి వదిన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా…..    !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay