అందాల రాక్షసి{2}-119

అందాల రాక్షసి{2}-119

Sravani Naramala

Author

ఆయుష్ మాటలకు నిషాన్, విక్రమ్, మోహిత్ ఒక్కసారిగా షాక్ అవుతారు……… !! అందరి కళ్లలోనూ ఒకటే ప్రశ్న ఆషి ను ఎప్పుడు ఎక్కడ చూసావ్ అన్నట్టు ఉంటుంది వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ………. !! నిషాన్ ఆత్రుతగా ఏం మాట్లాడుతున్నావ్ అన్నయ్య? ఆ…ఆషి ఇక్కడే ఉందా? నువ్వు తనని చూశావా…….??

ఆయుష్ ఐ బ్రో రైస్ చేసి చూడ్డం చూసి తల కొట్టుకుంటూ అదే వదిన ను నువ్వు నిజంగా చూసావా……. ??