New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 10

Episode 10

మహల్ లోని డైనింగ్ ఏరియాలో మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉంది……. !! ఆయుష్ దియా కి కబుర్లు చెప్తూ బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంటే విషిత ఫస్ట్ టైమ్ ఇష్టంగా తనే దగ్గరుండి అందరికీ ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కుక్ చేయించడమే కాకుండా…….  !! తన చేత్తోనే స్వయంగా వడ్డిస్తూ ఉంటుంది ఆషి లానే బిహేవ్ చేస్తూ ప్రతీ ఒక్కరితో నవ్వుతూ మాట్లాడుతూ……. !! ఎవరికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ వాళ్ళకు సర్వ్ చేస్తున్న విషిత ను ఆయుష్ కార్నర్ లుక్ తో చూస్తూ ఉంటాడు……. !!

బావ ఏంటి ఈ అమ్మాయ్ ఇవాళ ఇంత ఓవర్ చేస్తుంది…….. ?? నాకెందుకో ఏదో పెద్ద ప్లాన్ వేసింది అనిపిస్తుంది ఎందుకైనా మంచిది మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay