New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 18

Episode 18

పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరు జరిగిన ఇన్సిడెంట్ చూసి షాక్ అయ్యి ……….. !! అప్పటి వరకు చైర్స్ లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ జరిగే పెళ్లిని నవ్వుతూ చూస్తున్నా ……….. !! అందరు ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిల్చుని గుస గుస లాడుతు వున్నారు …….. !! తన మెడలో పడ్డ మంగళ సూత్రాన్ని చూస్తూ తల పైకి ఎత్తి చూసిన వర్ష కు విపుల్ ఉండాల్సిన ప్లేస్ లో వరుణ్ ను చూసి………. !! షాక్ అయ్యి పైకి లేచి వరుణ్ వైపు భయంగా చూస్తూ నిల్చుంటుంది………. !!

హే ఎవర్రా నువ్వు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ని మధ్యలో వచ్చి నువ్వు చేసుకున్నావ్ …………… ?? అంటూ కింద పడ్డ విపుల్ పైకి లేచి మళ్ళీ వరుణ్ ముందు నిల్చొని కొట్టడానికి ప్రయత్నిస్తాడు………… !! కానీ వరుణ్ విపుల్ రెండు చేతులు విరిచి ఎదో బియ్యం మూట విసిరినట్టు……….. !! విపుల్ ను ఎత్తి అవతలకు విసరగానే విపుల్ నడుము విరిగి అమ్మో అని కేక పెడతాడు ……… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay