New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 21

Episode 21

రూమ్ లోకి వెళ్ళిన వర్ష బెడ్ మీద కూర్చుని ………. !! వరుణ్ చిన్నతనం లో ఎంత బాధ పడ్డాడో తలచుకుంటే తనకు కన్నీళ్ళు ఆగడం లేదు……. !!  అందరు చైల్దుడ్  తమ పేరెంట్స్ తో ఆనందంగా గడిపేస్థే ……… !! వరుణ్ మాత్రం ఒంటరిగా అటు అమ్మ ప్రేమ లేక నాన్న ఆదరణ లేక ఎంత బాధ పడుంటాడో అని ఆలోచిస్తే వర్ష మనసంతా భారంగా అయిపోతుంది ………… !! ఇన్నాళ్లు నీ బిహేవియర్ చూసి నిన్ను అసహ్యించుకున్నా కానీ నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావ్ అని ఆలోచించలేక పోయాను……… !!!  వరుణ్ ఐ యాం రియల్లీ సారి రా అంటూ పక్కనే టేబుల్ మీద వున్న వరుణ్ ఫొటో ఫ్రేమ్ చేతిలో కి తీసుకుని ప్రేమగా తడుముతుంది ………. !!

ఇప్పటి దాకా నీ నుండి ఎలా తప్పించుకుని వెళ్ళాలి అనే ఆలోచించాను………. !! బట్ ఇపుడు నా ముందున్న లక్ష్యం నిన్ను మామూలుగా మార్చడం ……… !! అది నా ప్రేమ తోనే సాధ్యం అని అర్థం అవుతుంది వరుణ్ ………. !! నిజంగా నిన్ను మామూలుగా మార్చి మమ్మీ డాడీ లకు నా భర్త గా నేనే పరిచయం చేస్తా అని నవ్వుతూ చెప్పి ……… !! ఆగకుండా వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని ఈ విషయాన్ని నీకు ఇపుడే చెప్పను……….. !!! సర్ప్రైజ్ ఇచ్చి చెప్తాను అని ఫొటో అక్కడే పెట్టేసి ముందు ఈ రూమ్ నాకు నచ్చినట్టు చేంజ్ చేయాలి అనుకుని…….. !!  హెయిర్ ను క్లచర్ తో పైకీ కట్టేసి  కావాల్సిన డెకర్ ఐటమ్స్ లతీఫ్ కి చెప్పి తెప్పించి మేక్ ఓవర్ స్టార్ట్ చేస్తుంది ………. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay