New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 24

Episode 24

కాంతమ్మ వరుణ్ ఎండలో చెప్పులు లేకుండా నిల్చున్నాడు ………… !! అని చెప్పడంతో క్షణం కూడా ఆలోచించకుండా తన బాధను పక్కన పెట్టి డోర్ ఓపెన్ చేసి ……… !! ఫాస్ట్ గా బయటకి వచ్చి  కాంతమ్మ బుజాలు పట్టుకొని వరుణ్ ఎక్కడ నానమ్మ ……… ?? అని టెన్షన్ గా అడుగుతుంది కాంతమ్మ చీర కొంగు అడ్డుపెట్టుకుని ఏడుస్తు ………. !! ఇంటి ముందు నిల్చున్నాడు పాప కాళ్ళు కాలిపోయి బొబ్బలు కూడా వచ్చాయి………. !! అయినా వినకుండా అలాగే మొండిగా నిల్చున్నాడు నువ్వు బాబు తో మాట్లాడే వరకు అక్కడే వుంటానని చెప్పాడు అని ఏడుస్తు చెప్తుంది ………… !!

కాంతమ్మ చెప్పింది విన్న వర్ష ఏడుస్తు  కిందకు దిగుతుంది………. !! కుచ్చిళ్ళు పట్టుకొని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఫాస్ట్ గా ఇంటి ముందు కు వెళ్లి ఎండలో నిల్చున్న వరుణ్ ను చూసి…….. !!! ఏడుపు ఎక్కువ అవ్వడంతో ఫాస్ట్ గా వరుణ్ వైపు పరిగెడుతూ వరుణ్ అంటూ గట్టిగా అరుస్తుంది ………. !! కళ్లు మూసుకొని ఇందాక వర్ష ను కొట్టినప్పుడు తన మోహం లో కనిపించిన బాధను గుర్తు చేసుకుంటూ……….. !! బాధ పడుతున్న వరుణ్ కి వర్ష గొంతు వినిపించడం తో వెంటనే కళ్లు తెరుస్తాడు ……… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay