New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 25

Episode 25

పాప ఎటెళ్లింది అని చూస్తూ తన టాబ్లెట్స్ వేసుకుని ……… !!  వర్ష కోసం మ్యాంగోస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్ లో వేసుకొని ………. !!  మెల్లగా స్టెప్స్ ఎక్కుతూ వర్ష రూమ్ లోకి వచ్చి చూడగా బెడ్ మీద ముడుక్కుని పడుకున్న వర్ష ను చూసి ……… !! పాప ఏమైంది అలా పడుకున్నావ్ ఇప్పటి వరకూ బానే వున్నావ్ కదా ………. !! ఇంతలోనే ఏమైంది వొంట్లో ఏమైనా బాలేదా అని చొరవగా బెడ్ మీద కూర్చుని వర్ష చెయ్ పట్టుకుని చూస్తూ అడుగుతుంది ……… !!

వర్ష కాంతమ్మ ను చూసి ఎమ్ కాలేదు నానమ్మ బానే ఉన్నాను అంటూ ………. !! కాంతమ్మ వొళ్ళో తల పెట్టుకొని కళ్లు మూసుకుంటుంది ఆ కళ్ళ చాటున ముత్యాల్లా మెరిసే కన్నీటి చుక్కలు ……… !! కాంతమ్మ మీద పడ్డం తో పాప ఏమైంది ఎందుకు బాధ పడుతున్నావ్ అంటూ ఆప్యాయంగా కన్నీళ్ళు తుడుస్తు అడుగుతుంది……….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay