New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 26

Episode 26

వరుణ్ వర్ష ను తీసుకుని మరో ఫ్లోర్ కి వెళ్లి అక్కడ ఉన్న క్యాంటీన్ లో కూర్చుని ………… !! ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి పాకెట్ లో ఉన్న మొబైల్ తీసుకుని ఇన్స్టా ఓపెన్ చేసి మీమ్స్ చూసి సరదాగ నవ్వుకుంటూ ఉంటాడు……….. !!  వర్ష వరుణ్ వైపు వింతగా చూస్తూ కింద అంత రచ్చ చేసి ఇపుడు ఎమ్ జరగనట్టు నవ్వుతున్న వరుణ్ ను చూసి ………. !! తనకు నవ్వాలో ఏడ్వాలో కూడా తెలియని డైలమా లో ఉంది ……….. !! అనుకోకుండా హ్యాండ్  టచ్ అయినా వరుణ్ ఇలా బిహేవ్ చేయటం వర్ష కు ఏ మాత్రం నచ్చడం లేదు……… !!  అది వరుణ్ కు చెప్పే ధైర్యం లేదు చెప్పినా ఈ విషయం లో వరుణ్ ఎవరి మాట వినడు………. !!  అని తనకు తెలుసు అందుకే వరుణ్ ను ఎలా చేంజ్ చేయాలని అలోచిస్తూ గోర్లు కొరుక్కుంటూ ఎర్రగా కందిపోయిన తన చేతి వైపు చూసుకుంటుంది ………. !!

జేవెలరీ షాప్ నుండీ ఇద్దరు బయటకు రాగానే ………. !? వరుణ్ నేరుగా వర్ష ను వాష్ రూమ్లో కి తీసుకు వెళ్ళి వర్ష చేతిని లోషన్ తో రుద్ది రుద్ది …….. !! ఆ చెయ్ ఎర్రగా కందిపోయే దాక రుద్ది పది సార్లు నీటితో వాష్ చేశాక  ……… !! కాఫెటరియా కి తీసుకొని వస్తాడు అది గుర్తు రాగానే వర్ష తన చేతి వైపు చూస్తూ ……….. !! నొప్పెడుతున్న చేతి వైపు చూసుకుంటూ కన్నీళ్లను  ఆపుకుంటూ మౌనంగా కూర్చుంటుంది ……… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay