New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 28

Episode 28

నరేష్ వరుణ్ వైపు కోపంగా చూస్తు పైకీ లేచి అంటే ఏంట్రా నన్ను ఆ విషం తాగి చావమంటావా ………….. ?? అంటూ వరుణ్ వైపు చింత నిప్పులాంటి కళ్ళతో చూస్తూ అడుగుతాడు ……… !! వరుణ్ తాపీగా టీ తాగి టీ కప్ టేబుల్ మీద పెడుతూ అయ్యో మామ నిన్ను అంత ఈజీగా ఎలా చావనిస్తా చెప్పు ………… !!!నేను నీ ముద్దుల కూతురు అనందంగా ఉండడం నీ కళ్ళతో చూడాలి ఇంకా నాకు పిల్లలు పుట్టాలి ………… !! వాళ్ళని నువ్వు ఎతుకోవాలి వాళ్ళు పాటి కి వెళ్తే డైపర్స్ చేంజ్ చెయ్యాలి వాల్లకు తినిపించాలి లాల పోయాలి & నిద్ర పుచ్చాలి………. !! వాళ్లను పెద్దయ్యాక స్కూల్ కి తీసుకెళ్లాలి అబ్బో ఇలా చెప్పుకుంటే పోతే చాలా లిస్ట్ నే ఉంది ……… !!

అన్నీ నేనే చేస్తే నువ్వేం చేస్తావ్ రా నన్ను కాల్చుకు తింటూ కూర్చుంటావా 😬🤨………. ??

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay