New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 38

Episode 38

కాంతమ్మ కాల్ లో మాట్లాడిన మాటల గురించే ఆలోచిస్తున్న వరుణ్ కి వర్క్ మీద ఇంటరెస్ట్ పోవడం తో మిగిలిన మీటింగ్స్, అపాయింట్మెంట్స్, ఇంటర్వ్యూస్ క్యాన్సల్ చేయమని ………. !! నక్షత్ర కి కాల్ చేసి చెప్పి వర్ష ఇంకా మాధవి దగ్గరే ఉందేమో అని అక్కడికే స్టార్ట్ ఆయి మాధవి కి కాల్ చేసి వర్ష గురించి అడుగుతాడు ………… !! ఎమ్ చెప్పాలో తెలియక వర్ష ఇపుడే వెళ్లిపోయిందని చెప్పడం తో సరే అత్తయ్య మళ్ళీ కాల్ చేస్తాను ……….. !! అని కాల్ కట్ చేసి డైరక్ట్ గా ఇంటికి వెళ్ళమని డ్రైవర్ కి చెప్పి కళ్లు మూసుకొని సీట్ లో వెనక్కి వాలి అలోచిస్తూ వుంటాడు ……….. !! కాసేపటికి డ్రైవర్ కార్ ఆపడం తో ఇల్లు వచ్చిందని అర్తం అయి కల్లు తెరచి ……….. !!!తన లాపి బ్యాగ్ తీసుకుని కార్ దిగిన వరుణ్ కి పార్టీకో లో తన తండ్రి ఇక్కడ ఉన్నప్పుడు యూస్ చేసే కార్ కనిపించడం తో బృకుటి ముడేసి ఆ కార్ దగ్గరకి వెళ్లి పరిశీలనగా చూస్తాడు ……….!!

ఆ కార్ మీద తన పేరు చూసి అది తన తండ్రి కార్ నే అని కన్ఫర్మ్ చేసుకుని ……….. !! ఆవేశంగా ఇంట్లోకి వెళ్లి సోఫా లో భ్యాగ్ పడేసి హాల్ లోకి వస్తున్న వరుణ్ కి మధన్ వర్ష తో నవ్వుతూ మాట్లాడుతూ ………. !! వరుణ్ వైపు చూస్తూ షాక్ అవుతాడు తన తండ్రి ను అక్కడ చూసి కోపంతో వరుణ్ పిడికిలి కోపంగా బిగుసుకుంటుంది ……….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay