New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 37

Episode 37

ఎమ్ మాట్లాడుతున్నావ్ ఆకాష్ ………..?? అన్నయ్య లేకపోవడం ఎన్టీ ఇక్కడ లేకపోతే మరి ఇంకెక్కడ వున్నాడు……… ?? అంటూ ఆకాష్ వైపు బ్లాంక్ ఫేస్ తో చూస్తూ అడుగుతుంది గాయత్రి……….. !!

ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు అమ్మా ………. !! అంటూ ఎటో చూస్తూ చెప్తున్న ఆకాష్ ను తన వైపు కు తిప్పుకుని ఎమ్ చెప్తున్నావ్ రా …………. ?? నాకేం అర్తం కావట్లేదు తను బానే వున్నాడు కదా అని కంగారుగా అడుగుతుంది ……… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay