నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-8

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-8

Sravani Naramala

Author

వర్ష అరవడం తో వరుణ్ వర్ష మీదకు చేరిపోయి వెంటనే తన చేత్తో వర్ష నోరు మూసి……… !!  ఏయ్ వర్షు ఎందుకలా అరుస్తున్నావ్ నేనే వరుణ్ అనగానే వర్ష వెంటనే వరుణ్ వైపు చూస్తుంది ……. !!  వరుణ్  తన మీద వుండడం చూసి షాక్ అవుతూ ఉ…. ఊ….. మ్….. అంటూ కళ్ళతో సైగలు చేస్తూ వుంటుంది …….. !!

అబ్బా ఈ సైగలు ఎంటి వర్షు నాకు సైన్ లాంగ్వేజ్ రాదే బాబు కొంచెం అర్థమయ్యేలా చెప్పు అంటూ ……. !! వర్ష మోహన నుదుటిన  పడుతున్న జుట్టు ను సుతారంగా చెవి వెనుక పెడుతూ …….. !! గుడ్ మార్నింగ్ వర్షు ఈ మార్నింగ్ చాలా నచ్చింది నాకు అంటూ అందంగా నవ్వుతాడు …….  !!