నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-9

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-9

Sravani Naramala

Author

నన్ను ఎవరైనా చూసినా చాలు వాళ్లకు టార్చర్ చూపిస్తాడు ……… !! ఈవెన్ నన్ను మా నాన్న కూడా టచ్ చేయకూడదు అంటున్నాడు ……. !! ఎలానే ఇలాంటి వాడిని ప్రేమించాలి ఈ ప్రేమను తట్టుకోవడం నా వల్ల కాదు………. !!  అంటూ వెక్కిళ్ల మధ్య చెప్తూ ఏడుస్తుంది వర్ష    ……….  !!