విలన్ హస్బెండ్{2} -79

విలన్ హస్బెండ్{2} -79

Sravani Naramala

Author

ఆధ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది అన్న మాటే కానీ……. !!  తన మనసంతా తన హ్యాండ్ ‌బ్యాగ్‌లో ఉన్న ఆ బిల్ పేపర్  చుట్టూనే తిరుగుతోంది…….. !! జై తన పేరెంట్స్ ను పిలిపించి తన ఫేస్ లో స్మైల్  చూడాలని పడుతున్న ఆరాటం చూస్తుంటే ఆధ్యకు పిచ్చెక్కుతున్నట్టు ఉంది…………. !!

నువ్వు చూపిస్తున్న ఈ ప్రేమ నిజమైతే నా బ్యాగులో ఉన్న ఆ బిల్ అబద్ధం కావాలి……… !!  ఒకవేళ ఆ బిల్ నిజమైతే  ఇప్పుడు నువ్వు నాపై చూపిస్తున్న  ఈ ప్రేమ,కేరింగ్ అన్నీ యాక్టింగ్ నే అవ్వాలి …….. !! నేను
ఏది నమ్మాలి జై అంటూ జై తన మీద చూపిస్తున్న ఈ అమితమైన ప్రేమ నిజమా లేక ఏదైనా పెద్ద నిజాన్ని దాస్తున్నాడా అన్న డౌబ్ట్ ఆధ్య ను మరింత వేధిస్తుంది……… !!