New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 21

Episode 21

శైలు తన వైపు చూస్తూ ఉండడం చూసిన జై నేను చెప్పేది నిజం  అత్తయ్య …….. !! హర్ష ఇక్కడే నా రూపంలో మీ పక్కనే ఉన్నాడు వాడు లేని లోటుని నేను ఎప్పటికీ తెలియనివ్వను………. !! హర్ష  తిరిగి వచ్చే వరకు నేను మీ పెద్ద కొడుకుని అవుతాను…….. !! మీరే చెప్పండి నేను మిమ్మల్ని కొడుకులా చూసుకుంటానా కాదా? చెప్పండి అన్న జై వాయిస్ కి ఆద్య, రుద్ర ఒకరిని ఒకరు చూసుకుని రిలాక్స్ అవుతారు…… !!

జై ఏంటి ఆ మాటలు నువ్వు మాకు కొడుకు కంటే ఎక్కువే ………. !! కానీ కన్న మనసు కదా వాడు ఎక్కడున్నాడో ఏం తింటున్నాడో అన్న ఆలోచన రాగానే గుండె తరుక్కుపోతుంది…….. !!!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay