New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 32

Episode 32

ఆకాష్ బెడ్ రూమ్ లో కూర్చుని తన దగ్గరున్న లాపి లో వర్ష పిక్స్ వైపే చూస్తూ ………… !! గుడిలో వర్ష తో పరిచయం గుర్తు చేసుకుంటూ తన పిక్స్ వైపే చూస్తూ ………. !! నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా వర్ష ఆ బ్రాహ్మ నీకు ఎక్కడ ఏ పార్ట్ పెట్టాలో అక్కడ కరెక్ట్ గా పెట్టాడు………. !! నీది సూపర్ పిజిక్ ఇక చీర లో నిన్ను చూస్తూ కంట్రోల్ గా ఉండడం ఎంత కష్టమో తెలుసా………. !! అబ్బబ్బా ఇంత అందంగా నా కోసమే పుట్టావా అనిపిస్తుంది కలువ రేకుల్లాంటి కళ్లు, విశాలమైన నుదురు, చిలుక ముక్కు, బుజ్జి పెదవులు……… !! వాటికి లిప్స్టిక్ కూడా వేయనక్కర్లేదు ఇంకా శంకం లాంటి సన్నటి మెడ ఇక నీ నుడుమును చూస్తే ……… !! చిన్నప్పుడు మాథ్స్ లో చదివిన కర్వ్ గుర్తొస్తోంది చక్కటి శరీరసాస్టవం తో అప్సరస లా ఉంటావ్ …… !! ఎందుకు నా లైఫ్ లోకి ఇంత లేట్ గా వచ్చావ్ అది కూడా నీ పెళ్లి అయ్యాక ………. !! అయినా నో ప్రాబ్లెమ్ నిన్ను నా దగ్గరకు ఎలా అయినా తెచ్చుకుంటాను…. !! కాకపోతే దానికి కొంచెం టైమ్ పడుతుంది బట్ డోంట్ వర్రీ వర్ష నువ్వు ఎప్పటికైనా నా కౌగిలిలో కరగాల్సిందే ఆ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉండు …….. !!

ఇప్పుడు నేను తొందర పడితే నువ్వు నాకు దూరం అయ్యే అవకాశం ఉంది…….. !! అంతే కాకుండా నీకు మ్యారేజ్ అయిందని తెలిసి కూడా నిన్ను ఇష్టపడుతున్నా అని తెలిస్తే నీ దృష్టిలో నేను బ్యాడ్ అవ్వచ్చు…….. !! అది నాకు ఇష్టం లేదు అందుకే నీ దగ్గర నా క్యారెక్టర్ దాచి నాలోని కొత్త యాంగిల్ నీకు పరిచయం చేస్తాను ……… !! అనుక్షణం నా గురించే ఆలోచించేలా చేసి ఆ వరుణ్ మీద అసహ్యం కలిగేలా చేయాలి……. !! అలా చేయాలంటే నీకు నాకు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవ్వాలి రేపటి నుంచి ఎదో విధంగా నిన్ను మీట్ అవుతూనే ఉంటాను ………. !! నువ్వు నన్ను మర్చిపోకుండా నీ మనసులో స్థానం సంపాదించాలి అని నవ్వుకుంటూ ఉంటాడు ………. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay