New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 33

Episode 33

బిందు హౌ ఈజ్ ఇట్ అంటూ బ్లాక్ కలర్ టాప్ తన మీద పెట్టుకొని బిందు వైపు చూస్తూ అడుగుతుంది వర్ష……. !! వావ్ సూపర్ గా ఉంది వర్ష నీకు బ్లాక్ బాగా సెట్ అవుతుంది వెళ్ళి ట్రైల్ రూంలో ట్రై చెయ్యి అని చెప్పగానే ………. !! ఒకే అని అటుగా వెళ్తున్న తనకు ఆకాష్ కావాలనే తనకు కనిపించేలా నైన కోసం డ్రెస్సెస్ చూస్తూ కనిపిస్తాడు……… !! ఇతను ఆకాష్ కదా యస్ తనే అని నవ్వూతూ ఆకాష్ పక్కకు వచ్చి హాయ్ ఆకాష్ అని నవ్వుతూ విష్ చేస్తుంది ………. !!

ఆకాష్ ఇటు వైపు వర్ష కు కనిపించకుండా నవ్వుకుని ………. !! వెనక్కి తిరిగి నార్మల్ గా వర్ష వైపు చూసి మీరు అంటూ అయోమయంగా అడుగుతాడు ……….. !!!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay