New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 36

Episode 36

వర్ష కాంతమ్మ తో మాట్లాడి రూమ్ లోకి వెళ్ళేసరికి తన మొబైల్ రింగ్ అవుతూ కనిపించడం తో ………. !! మొబైల్ తీసుకుని స్క్రీన్ వైపు చూడగానే ఆకాష్ నేమ్ కనిపించడం తో ………. !! ఈ టైమ్ లో కాల్ చేస్తున్నాడు ఎన్టీ ఏమైంది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి ……… !! హాయ్ ఆకాష్ ఎంటి ఈ టైమ్ లో కాల్ చేశావ్ ఇస్ ఎవరీథింగ్ ఒకే అంటూ ఆకాష్ కి హెల్త్ ఏమైనా బాలేదేమో అని కన్సర్న్ తో అడుగుతుంది ……….. !!

ఆకాష్ వర్ష మాటలను మరోలా అర్తం చేసుకుని ఆనందపడుతూ ……….. !!  నేను బానే ఉన్నాను వర్ష కంగారు పడకు డిన్నర్ చేసావా అని ప్రేమగా అడుగుతాడు ……… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay