New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 34

Episode 34

ఆకాష్ ను చూసిన సెక్యూరిటీ గార్డ్స్ మీరెవరు అసలు………..?? కాసేపు చిన్న బాబూ కావాలీ అంటారు మరో సారి పెద్ద బాబూ అంటారు……… !! ఆగండి మా చిన్న బాబు ఇక్కడే ఉంటాడు కాల్ చేస్తాను ఆయనతోనే మాట్లాడండి……… !! అని డైరెక్ట్ గా వరుణ్ కే కాల్ చేస్తారు అది చుసిన ఆకాష్ టెన్షన్ గా ఓహ్ గాడ్ ఇప్పుడు వాడు నువ్వు ఎవరు అంటే ఎమ్ చెప్పాలి……. ?? అని అలోచిస్తూ ఫ్రెండ్ అని చెప్పడం బెటర్ ఎదోటి చెప్పి వాన్ని కన్ఫ్యూజ్ చేసి వాడి అడ్రస్ తెలుసుకోవాలి ……… ! అని బలంగా ఫిక్స్ అయ్యి సెక్యూరిటీ గార్డు వైపు చూస్తాడు ……….. !! కానీ ఆ టైమ్ కి వరుణ్ తన మొబైల్ రూమ్ లో పెట్టి కింద గార్డెన్ లో వర్ష, కాంతమ్మ తో వుండడం వల్ల కాల్ లిఫ్ట్ చేయడు ……… !! ఇదేంటి బాబు ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయటం లేదు అనుకుంటూ ………. !! కాల్ కట్ చేసి మళ్ళీ రీ డయల్ చేస్తాడు అయినా కూడా నో ఆన్సర్…….. !! ఎదైనా బిజిగా ఉన్నాడేమో ఫ్రీ అయ్యాక ఆయనే చేస్తారు………. !! మళ్లీ ఎక్కువ సార్లు చేసినా బాబూ గారికీ కోపం వస్తుంది అని అనుకుంటూ కాల్ కట్ చేస్తాడు ……… !!

సెక్యూరిటీ గార్డ్స్ మోహం వైపు చూస్తూ ………… !! ఏమైంది కాల్ లిఫ్ట్ చేయలేదా అంటూ వాల్ల వైపు చూస్తాడు ఆకాష్……… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay