New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 35

Episode 35

వరుణ్ వర్ష బుగ్గకు ముద్దు పెట్టగానే నరేష్ కు అమాంతం బిపి పెరిగిపోయింది ……….. !! ప్చ్ నలుగురిలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో కొంచెం అయినా తెలుసా నీకు………… ??  ఇక్కడ నీ అత్త మామ ఆ పెద్దావిడ & పెళ్లి కావాల్సిన జంట ఉందని కూడా లేకుండా ………. ?? ఇలా ఇన్డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నావ్ అని అంటున్న నరేష్ వైపు చూసి……… !!  నా పెళ్ళాన్ని నేను ముద్దు పెట్టుకోడానికి మీ పర్మిషన్ తీసుకుని పెట్టుకోవాలా ఎన్టీ  ……….. ?? నీకు అంతగా పెట్టుకోవాలి అనుంటే  అత్త పక్కనే ఉందిగా పెట్టుకో ముద్దు  నేనేం నీలా జెలస్ ఫీల్ అవ్వను ………. !!

వాట్ నేను మధు ను ముద్దు పెట్టుకోవాలా అసలేం మాట్లాడుతున్నావ్ రా నువ్వు ……….. ??

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay