New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 8

♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 8

 

 

 

టూర్ ముగించుకొని వస్తారు రాఘవయ్య గారి కుటుంబం. ఎక్కడికి వెళ్లారు డాడీ మీరు అందరు ఒక్కసారే అని అడుగుతారు వాళ్ళ నాన్న గారిని. 

 

తాతయ్య నీ పేరు మీద పూజలు చేయించాలని అన్నారు. అందుకే కొన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి పూజ చేయించుకొని వస్తున్నాము.

 

నువ్వు ఎప్పుడు వచ్చావు త్రిశూల్ కనీసం 

వస్తుటున్నట్టు ఒక మాట కూడా మాకు చెప్పలేదు.

 

 

నేను అనుకోకుండా వచ్చాను, అయినా నేను ఏమి సరదాగా రాలేదు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue