New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

Mr. డెవిల్

25 stories Ongoing Romance Family Drama Suspense

బెంగళూరులోని ఒక గెస్ట్ హౌస్ లో సెకండ్ ఫ్లోర్లో మొత్తం వేడి నిట్టుర్పులతో  నిండిపోయి ఉంది ఆ గది అంత.ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీపడి శృంగారంలో పాల్గొంటున్నారు. అక్కడ ఉన్నది ఒక ఫారిన్ అమ్మాయి , ఆ అబ్బాయి ఆ అమ్మాయి పెదాల్ని అందుకుని వాటిని ముద్దాడుతూ ఉంటాడు .ఆ అమ్మాయి కూడా అంతే దీటుగా బదులు ఇస్తుంది ఆ అమ్మాయి మీద కూర్చుని తన డ్రెస్ రిమూవ్ చేసి పక్కన పడేసి ,తన గుండెల మీద ముద్దులు పెడుతుంది. జై తన ఫేస్ ను చేతిలోకి తీసుకుని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి హస్కీ వయస్ తో ఇంకా ఎంతసేపు ఇక నావల్ల కాదు నన్ను నీలో కలుపుకో జై అని…

Browse Stories

Mr. డెవిల్

Mr. డెవిల్ – 1

బెంగళూరులోని ఒక గెస్ట్ హౌస్ లో సెకండ్ ఫ్లోర్లో మొత్తం వేడి నిట్టుర్పులతో  నిండిపోయి ఉంది ఆ గది అంత.     ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీపడి శృంగారంలో పాల్గొంటున్నారు. అక్కడ ఉన్నది ఒక ఫారిన్ అమ్మాయి , ఆ అబ్బాయి ఆ అమ్మాయి పెదాల్ని అందుకుని వాటిని ముద్దాడుతూ ఉంటాడు .       ఆ అమ్మాయి కూడా అంతే దీటుగా బదులు ఇస్తుంది ఆ అమ్మాయి మీద కూర్చుని తన డ్రెస్ […]

3 min 28 views
Mr. డెవిల్

Mr. డెవిల్ – 2

హైదరాబాద్ నగరంలో, కోటి ఆశలతో నిండిన ఒక సువిశాలమైన భవనం అది. ఆ ఇంట్లోని ప్రతీ మూలా ఆనందాన్ని పలకరిస్తున్నట్లు ఉండేది. ఆ ఆనందానికి మూలకారణం… రాధిక.     పదహారు వసంతాలు దాటి, ఇరవయ్యేళ్ల యవ్వనంలోకి అడుగుపెడుతున్న రాధిక కేవలం అందగత్తె మాత్రమే కాదు, చురుకుదనం, అమాయకత్వం, అంతులేని ఉల్లాసం కలగలిసిన ఓ అపురూపమైన శక్తి.     సన్నగా వీచే గాలులకు ఆటపట్టించే పొడవాటి జుట్టు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే కళ్లు, ప్రతీ చిన్న […]

3 min 32 views
Mr. డెవిల్

Mr. డెవిల్ – 3

వాళ్లు ఒప్పుకుంటేనే పెళ్లి జరుగుతుంది. అందుకే మనం డైరెక్టుగా అడగకూడదు. ఇంకో ప్లాన్ వేయాలి.”     “అదేంటో త్వరగా చెప్పు. ఆ ఆస్తి చూసి నాకు నిద్ర కూడా పట్టడం లేదు” అంది ఉమాదేవి కళ్లు పెద్దవి చేస్తూ.     నాయుడు దగ్గరగా వచ్చి, “మనం వాళ్లకి దూరంగా ఉందాం. మీ అన్నయ్యే మనల్ని పిలిచేలా చేద్దాం.      ఆ తర్వాత మెల్లిగా కిరణ్ గురించి మంచిగా చెప్పి, వాడికి పెళ్లి చేసి, […]

4 min 21 views
Mr. డెవిల్

Mr. డెవిల్ – 4

అమ్మా రాధిక …… ఎంతని ఏడుస్తావు? నీ అమ్మా నాన్నలు వెళ్లిపోయారని బాధ మాకు కూడా ఉంది” అన్నాడు నాయుడు మొసలి సానుభూతితో.       ఉమాదేవి పక్కనే కూర్చుని, రాధిక ని తలపై నిమిరింది. అమ్మా… ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి. నీ తండ్రి కంపెనీ వ్యవహారాలు, ముఖ్యంగా పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఆగిపోయాయి.      ప్రతీ ఒక్కరికీ జవాబు చెప్పాల్సి వస్తుంది. అలాగే మీ కంపెనీలో చేసే ఉద్యోగస్తులు కూడా రోడ్డున […]

5 min 20 views
Mr. డెవిల్

Mr. డెవిల్ – 5

ఇప్పటివరకు మనం రాధిక జీవితంలో జరిగిన విషాదకరమైన సంఘటనలను చూశాం.    తన తల్లిదండ్రులను కోల్పోయి, నమ్మిన వాళ్ల చేతిలోనే మోసపోయి, చివరికి పుట్టింటిని కూడా వదిలి ఒంటరిగా బయటకు వచ్చిన రాధిక జీవితం ఎటువైపు సాగుతుందో చూడాలి.    మరోవైపు, అపారమైన ఆస్తిపాస్తులు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడైన జై కృష్ణ చతుర్వేది గురించి ఇప్పుడు తెలుసుకుందాం.   జై కృష్ణ చతుర్వేది….   ఈ పేరు వ్యాపార ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు. […]

4 min 21 views
Mr. డెవిల్ Premium

Mr. డెవిల్ – 6

జై, సాకేత్‌తో కలిసి 50వ అంతస్తుకు చేరుకున్నాడు. ఈ ఫ్లోర్ మొత్తం కేవలం బోర్డ్ మీటింగ్‌లు, ఛైర్మన్ ఆఫీస్, ప్రత్యేక అతిథుల కోసం రిజర్వ్ చేయబడింది.      లోపలికి అడుగు పెట్టగానే, ఒక పదునైన, గంభీరమైన వాతావరణం నెలకొంది.     సాకేత్ తలుపు వైపు చూపిస్తూ, సార్, మీటింగ్ రూమ్ అదే. తాతగారు లోపల ఉన్నారు” అన్నాడు. జై నెమ్మదిగా డోర్ తెరిచి లోపలికి అడుగుపెట్టాడు.     బోర్డ్ రూమ్… అది కేవలం […]

4 min 19 views
Mr. డెవిల్ Premium

Mr. డెవిల్ – 7

గేటు దాటి రోడ్డుపై అడుగుపెట్టిన రాధిక గుండె బరువెక్కిపోయింది. తనను, తన ప్రేమించిన తల్లిదండ్రులను మోసం చేసి, ఇంట్లో నుంచి గెంటివేసిన అత్తమామల క్రూరత్వం ఆమెను లోలోపల దహించివేస్తోంది.      చేతిలో తన సర్టిఫికెట్స్‌తో ఉన్న చిన్న బ్యాగ్ తప్ప, ఆమెకు ఆ ప్రపంచంలో ఇంకే ఆధారం లేదు. తలదాచుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి ఒక్క రూపాయి కూడా లేదు.     రాధిక ఒక బస్సు స్టాండ్‌లో కూర్చుని, ఒంటరిగా కన్నీరు పెట్టుకుంది. తన పరిస్థితిని, […]

4 min 13 views
Mr. డెవిల్ Premium

Mr. డెవిల్ – 8

రాధిక ఎగ్జామ్స్ ఫలితాలు వచ్చాయి. రాధిక అత్యంత అద్భుతమైన మార్కులతో ఇంజనీరింగ్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసింది.     ఇప్పుడు జాబ్ సెర్చింగ్ ప్రారంభమైంది. రాధికకు ఏ మాత్రం అనుభవం లేదు. ఆమె తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడు, ఆమె ఆనందంగా తిరిగింది కానీ, ఇంటర్న్‌షిప్‌ల గురించి, ఉద్యోగాల గురించి ఆలోచించలేదు.     రాధిక, తులసి సహాయంతో పెద్ద పెద్ద కంపెనీలకు ఆన్‌లైన్‌లో రెజ్యూమ్‌లు పంపడం మొదలుపెట్టింది. కొన్ని వారాల పాటు ఇంటర్వ్యూల కోసం వేచి […]

4 min 7 views
Mr. డెవిల్ Premium

Mr. డెవిల్ – 9

బ్యాక్ టు జై ఒకసారి మన హీరో దగ్గరికి వద్దాం, ఆరోజు ఆఫీసులో మీటింగ్ అయ్యాక మాధవరావు గారు చెప్పినట్టు వాళ్ళ నానమ్మని చూడడం కోసం ఇంటికి తిరిగి వస్తాడు జై.   చతుర్వేద్ ప్యాలెస్    బెంగళూరు నగరం యొక్క అత్యంత విశాలమైన, ప్రత్యేకమైన ప్రాంతంలో, ఓ బ్రహ్మాండమైన అద్భుతం చతుర్వేద్ ప్యాలెస్.      అది కేవలం ఇల్లు కాదు, అది చతుర్వేద్ కుటుంబం యొక్క కోట్లాది రూపాయల సామ్రాజ్యానికి, తిరుగులేని అధికారానికి ప్రతీక. […]

5 min 9 views
Mr. డెవిల్ Premium

Mr. డెవిల్ – 10

బెంగళూరు మాల్ మధ్యలో, అందరి కళ్ల ముందే ఒక  అమ్మాయి చేతిలో అవమానం పొందిన కోపం అగ్నిపర్వతంలా భగ్గుమంది.      తనతో పాటు వచ్చిన స్నేహితులు, సెక్యూరిటీ గార్డులు కూడా అతని కోపాన్ని చూసి వణికిపోయారు. వారిలో ఎవరికీ అతని దగ్గరికి వచ్చి ఓదార్చే ధైర్యం లేదు.     సాకేత్ ఎక్కడున్నావు అంటూ జై పెద్దగా అరిచాడు. అతని ముఖం కోపంతో ఎర్రబడింది. ఆ క్షణంలో, ఆ అమ్మాయి రాధిక చెప్పిన మాటలు మీ […]

4 min 16 views