New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

Oka bathuku

2 stories Ongoing Family Drama Social Drama Historical

ఒక బతుకుమట్టిలో మిగిలిన జీవితాలుమొదటి ఎపిసోడ్ – మా బతుకులు నీకు తెలియవుచింటూ: నాయనమ్మా…నాయనమ్మ: ఏందిరా చింటూ?చింటూ: మీరు చిన్నప్పుడు ఏం చేసేవాళ్లు?నాయనమ్మ: ఏం చేసేవాళ్లం రా… మీ తాత పొలం పనికి పోయేవాడు. నేనూ ఆయనతో పాటే పోయేదాన్ని.చింటూ: మరి మా నాన్నా మీతో పొలానికి వచ్చేవాడా?నాయనమ్మ: మీ నాన్న చిన్నగా ఉన్నప్పుడు నీలాగే ఉండేవాడు. మీ అత్తయ్యా చిన్న పిల్లే. ఇద్దరూ ఊర్లో స్కూలుకు పోయేవాళ్లు.చింటూ: మరి మా నాన్న బాగా చదువుకున్నాడా?నాయనమ్మ: ఏం చదువుకుంటాడురా బిడ్డా… మేము చదివించాలనే అనుకున్నాం. కానీ మా బతుకులు వాళ్లను ఎక్కువ రోజులు చదవనివ్వలేదు.చింటూ: ఎందుకు నాయనమ్మా?నాయనమ్మ: మా దగ్గర డబ్బులుండేవి కావు కదా.చింటూ: స్కూలుకు పోవడానికే డబ్బులు కావాలా?నాయనమ్మ: స్కూలుకు పంపడానికే…

Browse Stories

Oka bathuku

Oka bathuku – 1

ఒక బతుకు   మట్టిలో మిగిలిన జీవితాలు   మొదటి ఎపిసోడ్ – మా బతుకులు నీకు తెలియవు   చింటూ: నాయనమ్మా…   నాయనమ్మ: ఏందిరా చింటూ?   చింటూ: మీరు చిన్నప్పుడు ఏం చేసేవాళ్లు?   నాయనమ్మ: ఏం చేసేవాళ్లం రా… మీ తాత పొలం పనికి పోయేవాడు. నేనూ ఆయనతో పాటే పోయేదాన్ని.   చింటూ: మరి మా నాన్నా మీతో పొలానికి వచ్చేవాడా?   నాయనమ్మ: మీ నాన్న చిన్నగా ఉన్నప్పుడు […]

5 min 5 views
Oka bathuku

Oka bathuku – 2

ఒక బతుకు   మట్టిలో మిగిలిన జీవితాలు   రెండో ఎపిసోడ్ – చదువా… పనియా?   2026 – ప్రస్తుతం   చింటూ: నాయనమ్మా…   నాయనమ్మ: ఏందిరా బిడ్డా?   చింటూ: నిన్న మా తాత గురించి చెప్తూ ఆపేశావు కదా. తర్వాత ఏమైంది?   నాయనమ్మ: ఏం చెప్పాలిరా… అప్పట్లో మా బతుకులు అలా ఉండేవి. మీ తాత ఎంత కష్టపడినా ఇంట్లో పరిస్థితులు మాత్రం మారేవి కావు.   చింటూ: మరి […]

5 min 2 views