❤🔥 Attitude love ❤🔥 – 1
వైజాగ్ బీచ్…. మిడ్ నైట్ 1 కి వైజాగ్ బీచ్ లో 21 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయి స్పృహ లో లేకుండా పడిపోయింది…. తను ఎందుకు అక్కడ ఉందొ కుడా తనకి తెలియడం లేదు తన ఊపిరి ఆగిపోతే బాగుండు అని తన మైండ్ చెప్తుంటే…. నీ కోసం ఎవరో ఒకరు కచ్చితంగా వచ్చి సేవ్ చేస్తారు అని తన హార్ట్ చెప్తుంది… పోలీస్ […]