New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

Mr అక్షయ్

1 story Ongoing Family Drama Romance Love

మిస్టర్ అక్షయ్అబ్బా ఎన్నో రోజుల తర్వాత నా అన్నగాడు నాకు పార్టీ కోసం మనీ ఇచ్చాడు. ఈ మనీతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఏం చేయాలి? అని ఆలోచిస్తూ తన స్కూటీ మీద వెళుతుంది మన హీరోయిన్ అయినా అక్షర.ఏంటబ్బా ఈ ఏరియా ఎప్పుడు రద్దీగా ఉంటుంది. కానీ, ఇప్పుడు ఇలా ఖాళీగా కనిపిస్తుంది. అయినా మనకేంటి లే భయం. ఇక్కడ మనం ఆడపులి. ఒకవేళ ఎవడైనా నన్ను టచ్ చేయాలని ట్రై చేస్తే వాడి మక్కెలు ఇరగ్గొడతాడు నా అన్నగాడు.నా ఎనక నా అన్న ఉండగా నాకేంటి ప్రాబ్లం అని అనుకుంటూ, అబ్బా ఇప్పుడు ఇటువంటి ఆలోచనలు ఎందుకు? మైండ్ ఎప్పుడూ ఎలా ఆలోచిస్తుందో కూడా అర్థం కాదు.ఫస్ట్ టైం నా…

Browse Stories

Mr అక్షయ్

Mr అక్షయ్ – 1

మిస్టర్ అక్షయ్   అబ్బా ఎన్నో రోజుల తర్వాత నా అన్నగాడు నాకు పార్టీ కోసం మనీ ఇచ్చాడు. ఈ మనీతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఏం చేయాలి? అని ఆలోచిస్తూ తన స్కూటీ మీద వెళుతుంది మన హీరోయిన్ అయినా అక్షర.   ఏంటబ్బా ఈ ఏరియా ఎప్పుడు రద్దీగా ఉంటుంది. కానీ, ఇప్పుడు ఇలా ఖాళీగా కనిపిస్తుంది. అయినా మనకేంటి లే భయం. ఇక్కడ మనం ఆడపులి. ఒకవేళ ఎవడైనా నన్ను టచ్ చేయాలని […]

6 min 3 views