నీ కోసం – 1
ఉదయం 5:30 గంటలు… ఆ ఇంట్లో సూర్యుడు ఉదయించకముందే అరుపులు మొదలయ్యాయి. “వివిధా..! ఇంకా లేవలేదా? ఇంట్లో పనులన్నీ నేనే చేయాలా?” ఆ గట్టిపిలుపు వినగానే వివిధ ఒక్కసారిగా కళ్లు తెరిచింది. గడియారం వైపు చూసింది. ఇంకా అయిదున్నరే అయ్యింది. అయినా తన తల్లి రమ్యకు అది ఆలస్యంగానే అనిపించింది. “వస్తున్నా అమ్మ…” అని చెప్పి మంచం మీద నుంచి దిగింది. చిన్న గదిలో ఉన్న అద్దం ముందు నిలబడి తన […]