CEO తో అనుకోని రాత్రి – 1
హైదరాబాద్.. ఒక ఫామ్ హౌస్… హ్యాపీ బర్త్డే సార్…. హ్యాపీ బర్త్డే సార్… అని కొందరు అంటుంటే, ఇంకొంతమంది ఆర్య ఆర్య ఆర్య అని అరుస్తున్నారు. అతనే వర్ధన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ceo. ఆర్య వర్ధన్. ఈ రోజు తన 29 బర్త్డే కంప్లీట్ చేసుకుని 30 ఇయర్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. మార్నింగ్ ఇంట్లో వాళ్ళ వల్ల పూజలు, కేక్ కటింగ్స్ అన్ని అయ్యాక, ఇప్పుడు ఎంప్లాయిస్ అండ్ ఫ్రెండ్స్ కి […]