🖤 DARK LOVE 🖤 – 1
some desires are dangerous ..some secrets are deadly… THE MAN WITHOUT DESIRE LONDON రాత్రి 11:45pm…. ఆకాశం నుండి చిన్న చిన్న వర్షపు చినుకులు పడుతున్నాయి …. లండన్లో అత్యంత ఖరీదైన హోటల్ మొత్తం రంగు రంగుల లైట్ల తో మెరిసిపోతుంది … అక్కడ జరుగుతుంది సాధారణ పార్టీ కాదు …సిటీ లోని అత్యంత ధనవంతులు, పొలిటీషియన్, బిజినెస్మేన్ అందరూ అక్కడ హాజరయ్యారు…ఆ పార్టీ లో అందరి దృష్టి ఒక […]