Devils love 👿 – 1
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయ్యింది అని ఇంట్లో వాళ్ళకి చెప్పి గుడికి బయలుదేరుతుంది ఐశ్వర్యా. కృష్ణ దేవాలయం లోకి వెళ్తుంది…. పంతులు గారు ఐశ్వర్యా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి అంట పాస్ అయ్యావా తల్లి అని అడుగుతాడు… పాస్ అయ్యాను బాబాయ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నాకే అని సంతోషం గా చెబుతుంది…. మంచిది తల్లి అని నీ […]