♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 1
చిన్ని త్వరగా లే అమ్మ మళ్ళీ కాలేజ్ కి టైమ్ అవుతుంది అని హడావుడిగా తినకుండా రెడీ అవుతావు అని అంటారు మాధురి గారు. అబ్బా కొంచెంసేపు పడుకుంటాను అని అంటుంది చిన్ని. ఇలా కొంచెంసేపు కొంచెంసేపు అని గంట నుంచి చేస్తున్నావు ఈ లోపు అక్క అన్నయ్య కూడా వస్తారు. నువ్వు లేచి రెడీ అవ్వు అని అంటారు మాధురి గారు. ఏంటి అంత టైం అయిందా? అప్పుడే అక్క అన్నయ్య […]