ప్రణయాగ్ని ❤️ – 1
మిస్ వైష్ణవి ని నా క్యాబిన్లోకి రమ్మనండి… జనరల్ వార్డ్‌లోని రిసెప్షన్‌కి ఫోన్ చేసి ఆయన చెప్పాలనుకున్నది చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ హాస్పిటల్ ఎం.డి. డాక్టర్ ప్రకాష్ గారు ఓ ఐదు నిమిషాలకి తను వేసుకున్న తెల్లటి ఆప్రాన్ పాకెట్స్‌లో రెండు చేతులూ పెట్టుకుని… “ఎక్స్క్యూజ్ మీ సర్…” అంటూ ఎం.డి. క్యాబిన్లోకి అడుగుపెట్టింది వైష్ణవి. ఇరవై ఆరేళ్ల అమ్మాయి. “నువ్వు అర్జెంట్‌గా ఒక పేషెంట్‌ను చూడటానికి వెళ్లాలి…” ఆయన ఎందుకు పిలిచారో, […]