New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అనుకోని అతిధి 👻❤️

19 stories Ongoing Horror Love Suspense

హైదరాబాద్ ఒక మహా నగరం…కానీ గత ఒక వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మొత్తం సిటీ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది…రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌లు, నిలిచిపోయిన వాహనాలు, హారన్‌ల శబ్దాలు… నగరం తన సహజ వేగాన్ని పూర్తిగా కోల్పోయినట్టు అనిపిస్తోంది. చిన్న వర్షం కాదు ఇది....ఆకాశం తెరిచినంతగా కురుస్తున్న వాన, జనజీవనాన్ని ఒక్కసారిగా ఆపేసినట్టుగా ఉంది.ఇప్పుడు సమయం సరిగ్గా రాత్రి 8:30 అవుతుంది...భారీ వర్షాలు వాళ్ళ ఐటీ కంపెనీలు తమ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రొం హోమ్ ఇచ్చాయి. నగరంలో ట్రాఫిక్, వర్షం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే ల్యాప్‌టాప్‌లతో తమ పనిని కొనసాగిస్తున్నారు.ఒక ఏడు అంతస్తుల అపార్ట్‌మెంట్…

Browse Stories

అనుకోని అతిధి 👻❤️

అనుకోని అతిధి 👻❤️ – 1

              హైదరాబాద్ ఒక మహా నగరం… కానీ గత ఒక వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మొత్తం సిటీ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది…             రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌లు, నిలిచిపోయిన వాహనాలు, హారన్‌ల శబ్దాలు… నగరం తన సహజ వేగాన్ని పూర్తిగా కోల్పోయినట్టు అనిపిస్తోంది. చిన్న వర్షం కాదు ఇది….ఆకాశం తెరిచినంతగా కురుస్తున్న వాన, […]

3 min 42 views
అనుకోని అతిధి 👻❤️

అనుకోని అతిధి 👻❤️ – 2

“అయ్యో… నా బంగారు కొండకి కోపం వచ్చేసిందా…?” అంటూ  “ఏం చేయను రా కన్నయ్యా… ఇంటి పనులు ఒకవైపు, నీ నాన్నగారి పనులు మరోవైపు… ఇవన్నీ పూర్తయ్యే సరికి ఇప్పుడే కాస్త ఖాళీ దొరికింది… ఇదిగో, పది నిమిషాల క్రితమే మీ నాన్న కూడా ‘చాలా అలసటగా ఉంది…’ అంటూ పడుకున్నారు…           ***************************           అయినా నీకు రోజులో  ఒక్కసారి కాల్ చేయకపోయినా నాకు వందసార్లు […]

3 min 37 views
అనుకోని అతిధి 👻❤️

అనుకోని అతిధి 👻❤️ – 3

.r.                         అతను అలా బెడ్‌రూమ్‌లోకి అడుగు పెట్టిన క్షణంలోనే… ఒక్కసారిగా ఇంటి కాలింగ్ బెల్ గట్టిగా మోగింది…!           ****************           “ఈ టైంలో ఎవరు రా బాబు…” అంటూ కొంచెం అసహనంగా నిట్టూర్చుకుంటూ డోర్ వైపు నడవబోతుండగానే… హాల్‌లోకి అడుగుపెట్టిన వెంటనే అక్కడి వాతావరణం ఏదో విచిత్రంగా […]

3 min 54 views
అనుకోని అతిధి 👻❤️ Premium

అనుకోని అతిధి 👻❤️ – 4

                          దాన్ని చూసి షాక్ అవుతూనే ఎంట్రన్స్ వైపు అడుగులు వేసాడు ప్రేమ్….           *******************           వెళ్లి డోర్ తెరిచిన వెంటనే ప్రేమ్ ముందు ఆ  అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ ఒక అమ్మాయితో నిలబడి ఉన్నాడు… ఆ అమ్మాయి వర్షంలో పూర్తిగా తడిసి ముద్దయిపోయింది… తన ముఖాన్ని చున్నీతో […]

4 min 14 views
అనుకోని అతిధి 👻❤️ Premium

అనుకోని అతిధి 👻❤️ – 5

                  అప్పుడే ఆ అమ్మాయి చూపు లో తేడా కనిపించింది తన కళ్ళలో ఉండే నల్ల గుడ్డు ఒకటి ఒకవైపు చూస్తుంటే ఇంకొకటి ఇంకోవైపు చూస్తుంది అవి సాదారణ మనిషి కళ్ళు ఐతే కావు……         *********************           తన కుడి కన్ను గుడ్డు ప్రేమ్ వెళ్లిన వైపు  చూస్తుంటే… ఎడమ కన్ను గుడ్డు మాత్రం […]

4 min 14 views
అనుకోని అతిధి 👻❤️ Premium

అనుకోని అతిధి 👻❤️ – 6

                            కానీ బయటకు అడుగు పెట్టగానే ఎదురైన దృశ్యం చూసి ఒక్కసారిగా ప్రేమ్ షాక్ ఐపోయాడు….         ********************           మెయిన్ డోర్ వైపు చూపు తిప్పిన ప్రేమ్… కాసేపటి క్రితం వరకూ అక్కడే నిలబడి ఉన్న ఆ అమ్మాయి ఎక్కడా కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.     […]

5 min 13 views
అనుకోని అతిధి 👻❤️ Premium

అనుకోని అతిధి 👻❤️ – 7

                        రూమ్‌లోకి అడుగు పెట్టిన కావ్య మాత్రం  ఆ గదిని జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టింది. ప్రతి మూలా క్షణం క్షణం గమనిస్తున్నట్టు ఆమె చూపులు తిరుగుతూనే ఉన్నాయి.ఇంతలో ప్రేమ్ తనని చున్నీ తియ్యి అని చెప్పడం గుర్తుకు రాగానే…. అదే రూమ్ లో ఉన్న ఒక పెద్ద అద్దం దగ్గరకు వెళ్లి ఆ ఫేస్ కి ఉన్న చున్నీ తీసి చూడగానే……   […]

4 min 8 views
అనుకోని అతిధి 👻❤️ Premium

అనుకోని అతిధి 👻❤️ – 8

  ఆ రూమ్ దగ్గరకు వెళ్ళగానే డోర్ క్లోజ్ అయ్యి ఉండటం చూసి……..హ్మ్…. ఏంచేద్దాం…. నోక్ చేద్దామా…. ఏమైనా తప్పుగా… అనుకుంటడంటదా ……మళ్ళీ కోపంగా చూస్తడా మన వైపు …. అనుకుంటూ….. అమ్మో నాక్ ఎందుకు లే ఈ తలనొప్పి…..అని ప్రేమ్ వెనక్కి తిరగగానే…. అదే క్షణంలో… ఆ రూమ్ డోర్ నెమ్మదిగా తెరుచుకుంది…   ******************* ఆ డోర్ నెమ్మదిగా తెరుచుకున్న శబ్దం వినగానే ప్రేమ్ గుండెలో ఆశ ఒక్కసారిగా మళ్లీ చిగురించింది. “ఇప్పుడైనా ఆమె […]

7 min 13 views
అనుకోని అతిధి 👻❤️ Premium

అనుకోని అతిధి 👻❤️ – 9

                అంతే తను చెప్పిన మాటలన్నీ విన్న ప్రేమ్ షాక్ లో మోగబోయ్యడు …… ఎందుకంటే తన ఫ్యామిలీ డీటెయిల్స్ మరీ… ఇంత ఎక్కువగా ఇక్కడ సిటీ లో ఎవ్వరికి తెలీదు….. ప్రేమ్ కొంచెం భయం గానే తడబడుతూ…… ఇవ్….. ఇవన్నీ…. మ్… మీకు ఎలా….. త్…. తెలుసు అని అడిగాడు….             ప్రేమ్ అడిగిన ప్రశ్నకి కావ్య మాత్రం […]

4 min 7 views
అనుకోని అతిధి 👻❤️ Premium

అనుకోని అతిధి 👻❤️ – 10

                            తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ని చూస్తూ…నేను ఇక్కడ స్టార్ హోటల్ మెనూ మొత్తం చదివాను… ఇడ్లీ, వడ, పూరి, దోసె, చపాతీ, ఉప్మా, పొంగల్ అని ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాను… చివరికి మీకు కావాల్సింది రెండు నిమిషాల మాగీనా?”… చా…. షిట్…ఇంత టాలెంట్ వృథా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు…..అని తన చేతిలో ఉన్న గరిటను తిప్పుతూ […]

4 min 10 views