నీ మాయలో ❤️❤️… – 1
నీ మాయలో ❤️ అల్లరి ఆరంభం…. ఉషోదయాన భానుడి లేలేత కిరణాలు భూమిని తాకుతూ ఉండగా, పొగమంచు మెల్లగా తెరలు తొలగిస్తోంది. చుట్టూ పచ్చని చెట్లు, పూల మొక్కలు ప్రకృతికి మరింత అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. బస్సు కిటికీ పక్కన కూర్చున్న ఆదిత్య ప్రకృతిని చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తున్నాడు. “ప్రకృతి ఎంత అందంగా ఉందో! ఎంతైనా పల్లెటూరి అందమే వేరు. పట్టణాల్లో ఇలాంటి ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది!” అని మనసులో […]