ముసుగు వెనుక మనిషి – 1
ముసుగు వెనుక మనిషి – విలాసాల వలలో చిక్కుకుంటున్న జీవితాలు ఈ కాలంలో చేతిలో ఉన్న సెల్‌ఫోన్ ప్రపంచాన్ని మన కళ్లముందు ఉంచుతోంది. కానీ అదే ఫోన్ వెనుక దాగి ఉన్న ప్రమాదాలను మాత్రం ప్రతి ఒక్కరికీ పరిచయం చేయలేకపోతోంది. ఒకప్పుడు అమ్మాయిలకు తెలియని వ్యక్తి నుంచి ఉత్తరం వస్తే భయపడేవారు. కానీ ఇప్పుడు తెలియని వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే ఆనందపడుతున్నారు. అక్కడే మొదలవుతోంది అసలు కథ. ఒక చిన్న హాయ్‌తో […]