New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

శాడిస్ట్ లవ్ 💕

24 stories Ongoing Family Drama Love Romance

అన్ని పెళ్లి సీన్స్ తో స్టార్ట్ అయ్యే స్టోరీస్ లో హీరో వచ్చి పెళ్లి ఆపి హీరోయిన్ నీ పెళ్లి చేసుకుంటాడు కానీ మన స్టోరీస్ లో పెళ్లి సీన్ అంటే  ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి కదా మరి....ఈ స్టోరీ లో కూడా అంతే కచ్చితంగా ఒక ట్విస్ట్ ఉండనే ఉంది... ఆ ట్విస్ట్ ఏంటో ఎపిసోడ్ ఎండ్ లో తెలుసుకోండి...స్టోరీ లోకి వెళ్ళిపొదాం...నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు పిన్ని ... ప్లీస్ ..! " అని ఏడుస్తూ వాళ్ళ పిన్ని నీ రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఒక అమ్మాయి.అబ్బబ్బ..! పొద్దున నుంచి ఇదే గోల...నోరు మూసుకొని పెళ్లి చేసుకో...లేదు అంటే నిన్ను ఇక్కడికి ఇక్కడే చంపేస్తా..! " ఆ…

Browse Stories

శాడిస్ట్ లవ్ 💕 Premium

శాడిస్ట్ లవ్ 💕 – 11

  తన గొంతు మిద ఉన్న ఆర్య చేతిని వేసిరి కొట్టి ” నువ్వు నాకు అసలు నచ్చలేదు .. ఐ హేట్ ” అనే మాట రూప గొంతు దాటి బయటికి రాకముందే పక్కన బెడ్ మిద ఉన్న పెన్ క్యాప్ తీసెసి దాన్ని రూప గొంతు లో లైట్ గా గుచ్చుతాడు.       ” స్….. ” అమ్మ .. అని అంటూ మెడ పట్టుకొని తన మిద ఉన్న ఆర్య […]

4 min 37 views
శాడిస్ట్ లవ్ 💕 Premium

శాడిస్ట్ లవ్ 💕 – 12

  అలా ఒకరి కౌగిట్లో ఒకరు పడుకొని నిద్రపోయిన ఆర్య , రూప సాయంత్రం వరకు లేవలేదు.     దేవి గారు వెళ్లి వాళ్ళ బెడ్ రూం డోర్ కొట్టేసరికి ఆ సౌండ్ కి నిద్ర లేచిన రూప తను ఆర్య మిద ఉండడం చూసి టక్కున అతని మిద నుంచి బెడ్ మీదకు దొర్లాలి అని చూసింది కానీ ఆర్య అసలు వదిలితే కదా పాప నీ.     ఉడుం పట్టు పట్టినట్టు […]

3 min 38 views
శాడిస్ట్ లవ్ 💕 Premium

శాడిస్ట్ లవ్ 💕 – 13

  లాస్ట్ మినిట్ లో నీ ఫ్రెండ్ ( రూప ) వచ్చి నా ప్లాన్ మొత్తం నాశనం చేసింది… కానీ ఇప్పుడు కూడా నిన్ను అడ్డు పెట్టుకొని  మా ప్రోపోర్టీస్ మిద పెట్టిన కేసులు అన్నీ ఎత్తేసేలా చేస్తా ” అని అంటూ కన్నింగ  నవ్వుతూ ఉంటాడు ఆర్య.     ( రాజీ కూడా చూడడానికి బొద్దుగా , ముందుగా అందంగా ఉంటుంది లె అండి )        ఆర్య ఎవరి […]

3 min 36 views
శాడిస్ట్ లవ్ 💕 Premium

శాడిస్ట్ లవ్ 💕 – 14

కన్నింగ్ గా నవ్వుతూ రూప దగ్గరికి వెళ్తాడు ఆర్య….       రూప మాత్రం అసలు ఈ లోకంతో నాకేం పని లేదు అనట్టు తన ఆలోచనల్లో తను ఉంటుంది…ఆర్య వచ్చింది కూడా గమణించుకోలేదు.     ఆర్య నేరుగా వెళ్ళి రూప కి లెఫ్ట్ సైడ్ బెడ్ దగ్గర నిలబడి తల కిందులుగ ఉన్న రూప నీ చిన్న స్మైల్ తో చూస్తూ ఉంటాడు.     అప్పుడే రూప తనలో తాను ఇలా […]

4 min 35 views
శాడిస్ట్ లవ్ 💕 Premium

శాడిస్ట్ లవ్ 💕 – 15

  ఆర్య అలా కార్ మిద ఎక్కిస్తాడు అని ఊహించని రూప ….. ఎక్కడ కార్ మిద నుంచి జారి కింద పడి … తన ప్రేతాత్మ అలా గాల్లోకి వెళ్లిపోతుంది ఏమో అని భయపడుతూ అరుస్తూ ఉంటుంది.     కార్ లో ఉన్న ఆర్య మాత్రం రూప అరుపులు విని ఎంజాయ్ చేస్తూ కార్ నీ స్లో చేస్తూ ఉంటాడు.     ఒక ఐదు నిమిషాలు రూప నీ బాగ ఏడిపించి , […]

4 min 45 views
శాడిస్ట్ లవ్ 💕 Premium

శాడిస్ట్ లవ్ 💕 – 16

హాల్ మధ్యలో మారుతి గారు కోపంగా అందరి మిద ఫైర్ అవుతు ఉంటే … ఆయన పక్కన ఏడుస్తూ … ఆ ఇల్లంతా రూప కోసం కలియ చూస్తూ ఉంటారు మీనాక్షి గారు.       స్టెప్స్ దిగుతూ … హాల్ మధ్యలో నిలబడి … పెద్ద పెద్దగా అరుస్తున్న మారుతి గారిని చూస్తూ …. స్టైల్ గా నడుచుకుంటూ కింద కి వెళ్లి … అక్కడ ఉన్న సోఫాలో కాలు మిద కాలు వేసుకొని […]

4 min 30 views
శాడిస్ట్ లవ్ 💕 Premium

శాడిస్ట్ లవ్ 💕 – 17

    సరిగ్గా రూప , మారుతి , మీనాక్షి గారు వాళ్ళు … గుమ్మం దాటి అడుగు బయట పెడతారు అనగా…       ” ఒక్క నిమిషం కమీషనర్ మామ..! ” అంటూ … ఆర్య వాళ్ళ ముందు కి వెళ్లి నిలబడ్డాడు ఆర్య .       మారుతి గారిని నవ్వుతూ చూస్తూ … ఆయన చేతిలో ఉన్న రూప చేతిని విడిపించి … రూప చెయ్యి పట్టుకుని అతను […]

4 min 39 views
శాడిస్ట్ లవ్ 💕 Premium

శాడిస్ట్ లవ్ 💕 – 18

  ఆర్య తన చేతిలో గించుకుంటూ … అతని గుండెల మిద గట్టి గట్టిగా కొడుతున్న రూప నీ తీసుకొని వెళ్లి … విసురుగా బెడ్ మిద వేసాడు.     రూప  ” అమ్మా … ” అంటూ నడుము పట్టుకొని పైకి లేచి కోపంగా ఆర్య నీ చూస్తా ఉంటుంది.     ఆర్య ఇంటెన్స్ లుక్స్ తో ఒక్కో అడుగు వేసుకుంటూ … అతని షర్ట్ బటన్స్ తీస్తూ …. రూప దగ్గరికి […]

4 min 33 views
శాడిస్ట్ లవ్ 💕 Premium

శాడిస్ట్ లవ్ 💕 – 19

    బెడ్ మిద ఉన్న రూప ఏడుస్తూ … ఆర్య నీ బండ బూతులు అన్నీ తిట్టుకుంటూ ఉంటుంది.       ఆ రోజు నైట్ ఏ రిసెప్షన్ కావడం … అది కూడా బెంగుళూరు లో అవ్వడం వల్ల … ఇంకా అందరు విల్ల దగ్గర ఏర్పాట్లు కాకుండా …       బెంగుళూరు లో ఉన్న వాళ్ళ విల్ల నీ రెడీ చెయ్యమని చెప్పి … అందరు రెడీ అయ్యి […]

4 min 18 views
శాడిస్ట్ లవ్ 💕 Premium

శాడిస్ట్ లవ్ 💕 – 20

  మారుతి గారి మిద ఉన్న కోపంతో ఎవరు ఎటు నుంచి రూప మిద ఎటాక్ చేస్తారు ఏమో అని భయపడుతూ ఉంటారు మారుతి గారు.     మారుతి గారి భయం నిజం అయ్యేలా అప్పుడే ఒక సంఘటన జరిగింది అక్కడ.     ఎవరో గన్ తో నేరుగా రూప నీ షూట్ చేశారు. టప్ అనే సౌండ్ ….     ఒక్క ఐదు నిమిషాలు చుట్టూ ఉన్న అందరు షాక్ తో […]

4 min 14 views