New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

╰┈➤నా సైకో సీనియర్ ᥫ᭡🪽

12 stories Ongoing Romance Love Fantasy

ముంబైలోని ఆ చిన్న బస్తీ... ఇరుకైన గదులైనా ప్రేమకు కొదవలేని ఇల్లు అది.సోఫాలో హాయిగా పడుకుని టీవీ చూస్తున్నాడు విజయ్ (విజ్జు). అప్పుడే వెనక నుంచి సైలెంట్‌గా వచ్చిన ఇరా, వాడి నెత్తి మీద ఒక్కటి మొట్టి, చేతిలో నుండి రిమోట్ లాక్కుని చానల్ మార్చేసింది."అక్కా! రిమోట్ ఇవ్వు, నేను ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నా కదా, ఎందుకు మార్చావ్?" అంటూ ఉడుక్కుంటూ లేచి ఆమెతో ఫైటింగ్ కి దిగాడు విజయ్."నేను ఇవ్వను! ఇప్పటి వరకు నీకు నచ్చింది నువ్వు చూశావు కదా, ఇప్పుడు నేను చూస్తా," అని రిమోట్ వెనక్కి దాచుకుంటూ వాడితో గొడవకు దిగింది ఇరా."అబ్బబ్బా... మళ్లీ మొదలెట్టారా టీవీ రిమోట్ కోసం గొడవ? ఉండండి మీకు ఇలా కాదు..." అంటూ…

Browse Stories

╰┈➤నా సైకో సీనియర్ ᥫ᭡🪽 Premium

╰┈➤నా సైకో సీనియర్ ᥫ᭡🪽 – 11

                          ఇరా ఆ నీలి కళ్ళను చూడగానే, ఎందుకో అవి ఆమెను సముద్రం లోపలికి లాగేస్తున్నట్లు అనిపించి ఊపిరి బిగపట్టి ఒక్కక్షణం తడబడింది.     రోహన్ ఇరాని అస్సలు పట్టించుకోలేదు. ఆ ముసలివాడి వైపు వేలు చూపిస్తూ…      “అడుక్కునే వాడివి నువ్వు, నన్ను దీవిస్తున్నావా? దట్ టూ… అసలు లేని ఆ దేవుడు నన్ను చల్లగా […]

4 min 12 views
╰┈➤నా సైకో సీనియర్ ᥫ᭡🪽 Premium

╰┈➤నా సైకో సీనియర్ ᥫ᭡🪽 – 12

                                  “ఇప్పుడు చెప్పు లిటిల్ స్పారో… ఈ ప్రపంచంలో డబ్బు గొప్పది కాదా?” అన్నాడు రోహన్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ.       ఆ అహంకారి అడిగిన ప్రశ్నకి ఇరా ఒక్క క్షణం నివ్వెరపోయింది. ఆమెకు ఏం చెప్పాలో కూడా తెలియలేదు. తను ఎవరికైతే సాయం చేయబోయిందో, కింద ఉన్న ఆ […]

5 min 10 views