🙏ఆదిపరాశక్తి🙏 – 1
ఇంకాసేపు ఉంటే తూర్పున తెలతెలవారుతోంది… పచ్చగా చీరకట్టుకున్నట్టుండే ఉన్న గోదావరి జిల్లాలోని ఆ పల్లెటూరిని మంచు దుప్పటి కప్పేసిఉంది ఊరి చివర ప్రవహించే ఏటి గట్టును ఆనుకుని ఉన్న అమ్మవారి గుడిలో గంటల చప్పుడు బాగా గట్టిగా అనిపిస్తుంది… దసరా పండుగకు ఇంకా మూడు రోజులే టైం ఉంది… గుడిలో పూజారి అప్పారావు పంతులు గారు గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమలతో నిండుగా అలంకరిస్తున్నాడు గుడి బయట వేపచెట్టు కింద […]