💕Chandu madurima💕
మనసులోని భావాలకు అక్షర రూపమిస్తూ, ఊహలకు కథా రూపమిస్తూ సాగుతున్న చిన్న అక్షర ప్రయాణం నాది. నా కథల్లోని భావాలను మీ మనసుకు చేరువ చేయాలన్నదే నా ఆశ… ఇట్లు మీ చందు మధురిమ ❤️
10 followers 3 stories 617 reads
Library
Published Stories
Updates
Posts
-
💕Chandu madurima💕❤️ అగ్నిసాక్షిగా ఏడడుగుల బంధం ❤️ సీత తల తుడుస్తుంటే, చీర నుంచి కనిపించీ కనిపించనట్టుగా ఉన్న తన నడుము ఒంపు రామ్ని ఆకర్షిస్తూ ఉంటుంది. రామ్ చిన్నగా తన చేయిని సీత నడుము వైపుకు తీసుకెళ్తాడు. రామ్ సీత నడుమును తాకగానే, ఒక్కసారిగా ఉలిక్కిపడి దూరంగా జరుగుతుంది.
-
💕Chandu madurima💕కన్ను నిన్ను చూడలేకపోతున్నా… మనసు మాత్రం నీ పేరే పలుకుతుంది. ❤️ ఈ స్టోరీ ముందు ముందు చాలా బాగుంటుంది. వైదేహి అభిమన్యుల మధ్య జరిగే ఈ స్టోరీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.
-
💕Chandu madurima💕సీత ఏం తప్పు చేసిందని రామ్ అంతగా అసహ్యించుకుంటున్నాడు. లేదా రామ్ సీతను అపార్థం చేసుకుంటున్నాడా తెలుసుకోవాలంటే నా స్టోరీని ఫాలో చేయండి మీకు స్టోరీ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.
2 -
💕Chandu madurima💕హాయ్ అండి ఇది నా కొత్త స్టోరీ మీకు కచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ ఒక్కసారి చదివి ఎలా ఉందో చెప్పండి . నెక్స్ట్ అప్డేట్ కోసం ఫాలో చేయండి.
3 -
💕Chandu madurima💕ఇద్దరి మనస్తత్వాలు వేరు… కానీ వాళ్ల గుండెల్లో ముద్రించుకున్న చిన్ననాటి జ్ఞాపకాలు మాత్రం ఒక్కటే… ❤️ కాలం వాళ్లను దూరం చేసింది… స్టోరీ ఎలా ఉందో చదివి మీ కామెంట్స్ ఇవ్వండి. Please follow చెయ్యండి. 🫶🏻
2