New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అపరంజి – 19

అపరంజి – 19

తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను కానీ దానితో ఒక్కదానితోటే చేశాను… కానీ అది చాలామందితో తిరిగింది… 

 

నాతో రిలేషన్ లో కూడా పెళ్లి అయ్యిందని తెలిసి కూడా తెలియనట్లు నటించింది.

 

మీరు మాత్రం నటించలేదా…

 

అది కాదే నీతో అన్ని షేర్ చేసుకుందామనుకుంటున్నాను తను ఎలా కలిసింది మా పెళ్లి ఎలా ఆగిపోయింది అన్ని…

 

ఎందుకు నీ దగ్గర షేర్ చేసుకోవడానికి ఇంకేమీ లేవా? అడ్డమైన అలవాట్లు నీ అనుభవాలు నాతో షేర్ చేసుకోవడానికి…

 

అది కాదే అప్పి నీకు నాకు మధ్య రహస్యాలు ఉండకూడదు అది మొన్న నా పాపని ఎత్తుకుంది

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue