New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అపరంజి – 20

అపరంజి – 20

తన శరీరాన్ని చూసి దూరం చేసుకున్నాను…నేను నిజంగా నేను దురదృష్టవంతుణ్ణి  అని బాధపడతాడు శ్రీధర్.

 

విండో దగ్గర నుంచుని వీళ్ళ మాటలు అత్త మామయ్యా కొంచెం సంతోషపడతారు 

 

తమ కొడుకులో మార్పువచ్చింది ఇక మిగిలింది అప్పి తననిఅంగీకరించడమే అనుకుంటారు…

 

ఇలా రోజులు గడుస్తూ ఉండగా… మూడు నెల దాటిపోతుంది బారసాల చేద్దాం అంటుంది వాళ్ళ పెద్దత్త…

 

అప్పి ఇష్టపడదు అంత ఖర్చు నేను పెట్టుకోలేను వద్దు అంటుంది.

 

ఏంటి ఖర్చు గురించి మాట్లాడుతున్నావ్ అది నా మనవరాలు కాదా?? అంటుంది సుగుణ.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue