New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
తనువులు కలిసిన శుభవేళ – 1

తనువులు కలిసిన శుభవేళ – 1

ఓం నమః శివాయ…

 

ఈ కథలోని పాత్రలు కానీ సన్నివేశాలు కానీ ఎవరిని ఉద్దేశించినవి కాదు…ఇది కేవలం కల్పితమే…!!

 

గది నిండా మల్లెపువ్వులతో…గులాబీ రేఖలతో రెడ్ అండ్ ఎరుపు అలానే తెలుపు వర్ణం లో అందంగా అలంకరించి ఉంటుంది పందిరి మంచం…ఎక్కడో కాశ్మీర్ లోని ఉన్నట్టుగా చలి కాలం లో పైగా ఏసీ టెంపరేచర్ కాస్త బాగా లో లో పెట్టేసరికి… మరీ చల్లగా అయిపోతుంది ఆ గది అంతా దానికి తోడు ఆ గది నిండా సువాసనను వెదజల్లే పువ్వులతో పాటు సెంటెండ్ క్యాండిల్స్ ఆ రూమ్ నీ ప్లేసెంట్ చేస్తూ ఇంకా బ్యూటిఫుల్ అరోమా నీ అందజేస్తాయి…

 

ఇంతలో తలుపు చప్పుడు అయ్యేసరికి…అక్కడ బెడ్ మీద కూర్చుని ఫోన్ చూస్తున్న అతడు ఫోన్ మీ బెడ్ మీద విసిరి తన కోసం నుంచుంటే…

 

 

లోపలికి అడుగు పెట్టిన తనకి గుండె వేగం వంద కాక వెయ్యి వరకు దాటిపోతుంది..ఎందుకు అంటే ఆమెకి తెలుసు ఇప్పుడు ఏం జరగబోతుందో…అందుకే చేతులు వణుకుతున్న సరే అడుగు లో అడుగు వేసుకుంటూ నాలుగు అడుగులు అతనికి దూరం లో ఆగితే…

 

తెల్లని చీరలో..నిండు నగలతో అలుకరించుకుని పెళ్లి కళ ఉట్టిపడుతున్న తన భార్య మణి మొహం లో…ఒక వైపు సిగ్గు తో కూడిన భయం కూడా కనపడేసరికి..అతడికి ఆ క్షణమే పెదవుల మీద చిన్న చిరునవ్వు ఇట్టే వచ్చి అలా మాయం అవుతుంది….

 

 

ఒక అడుగు ముందుకి వేసి…ఆమె చేతిలో పాల గ్లాస్ తీసుకునీ పక్కన పెట్టీ…అతడు ఈవిల్ స్మైల్ చేస్తూ…”అంటే ఇప్పుడూ ఏంటి నువ్వు నా భార్య వి అంతేనా!!?”అని అంటాడు…

 

ఆ క్వశ్చన్ కి తను కళ్ళు పైకి ఎత్తి…”అది కాదు జరిగింది ఏంటి అంటే!!…”అని చెప్పే ప్రయత్నం చేసేలోపు….ఆమె చాచి పెట్టీ కొడతాడు…

“శ్రీ రామ్ నందన్”…

 

 

తనకి చాలా గట్టిగా తగలడం తో… చంప మీద చెయ్యి వేసుకుని అతడి కి చెప్పే ప్రయత్నం చేస్తూ…”అది కాదు రామ్ ఒక్కసారి నా మాట వినొచ్చు కదా… నాకు నిజంగానే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నేను ఎంత అలా చెప్పినా సరే..నా నోరు నొక్కేశారు…!!”అని అంటుంటే…

 

శ్రీరామ్ కోపంగా తన జుట్టు పట్టుకుని…”నీకు నేనంటే ఎప్పటినుంచో ఇష్టమని తెలుసు కానీ నేను ప్రేమించే అమ్మాయిని కూడా దూరం చేసి మరి నన్ను ఇలా దక్కించుకుంటావని నేను అస్సలు అనుకోలేదు ఇప్పటిదాకా నీ మీద కోపం మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు నీ మీద ద్వేషం కూడా మొదలైంది 

“మైథిలీ కృష్ణ…”అని అంటాడు…

 

 

మైథిలి కి ఆ మాటలకి కళ్లలో గంగ పొంగితే…. శ్రీరామ్ మైథిలీ చెయ్యి పట్టుకుని తనని బెడ్ మీద వేసి…”ఇది అంతా నేను నిన్ను నీ ప్రేమని రిజెక్ట్ చేసాను అనే కదా….నీకు నేను కావాలి నా ప్రేమ కావాలి అంతే కదా!!”…”సరే నీ మాట నేను ఎందుకు కాదు అంటాను…!!”అని అంటూ…

 

తన మీద పడి తన ఎంత వద్దు అని వారించిన సరే తన ఇష్టం లేకుండా ఒక వైపు తను ఏడుస్తున్న సరే….తనని కోపంతో ద్వేషం తో తన సొంతం చేసుకుంటాడు శ్రీ రామ్….

 

 

నాలుగు గంటల సమయం తర్వాత మైథిలి వైపు చూసి…”నువ్వు ఇది కోరుకున్నావ్ కదా….ఇప్పుడు హ్యాపీ నా…కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో నాకు నువ్వు ఎప్పుడూ నచ్చవ్…నిన్ను నేను ఎప్పటికీ ద్వేషిస్తూనే ఉంటాను… ఐ హాట్ యూ సో మచ్…!!”అని చెప్పి…

 

అక్కడి నుండి షర్ట్ ప్యాంట్ వేసుకుని తన కోపం ఎంతకి చల్లారకపోయేసరికి…బాల్కనీ లోకి వెళ్ళి ఎప్పుడో మానేసిన అతడి అలవాటు నీ అతడి స్ట్రెస్ తగ్గడం కోసం సిగరెట్ వెలిగిస్తాడు….

 

 

పఫ్ మీద పఫ్ పీల్చిన అతనికి కోపం అసలు తగ్గకపోతే…. అతడి చేతిని గోడకేసి కొడుతూ…”ఎంత పొగరే నీకు…నిన్ను చూస్తే నాకు వొళ్ళు మంట!! అలాంటిది నీతో కాపురం చెయ్యాలి పిల్లల్ని కనాలి అని రెక్కల గుర్రం మీద రాకుమారుడు వస్తాడు నాకు సేవలు చేస్తాడు అని ఎన్నో కలలు కని ఉంటావు కదా!!అవి అన్ని కలలు కాదు పీడా కలలు అని ప్రూవ్ చెయ్యకపోతే…నా పేరు రామ్ శ్రీ రామ్ ఏ కాదు!!!”…అని అనుకుంటాడు….

 

 

ఒక వైపు గుండెలో ఎంతో చెప్పాలి అని ఉన్న…కళ్ళ ముందు ఇంత ద్వేషం తో ఒక మనిషి అది కూడా తన శ్రీ రాముడు ఇలా బిహేవ్ చేస్తాడు అన్నదే జీర్ణించుకోలేకపోతే…తన పరిస్థితి కి తన మీద తనకే అసహ్యం అనిపించిన అది తన జీవితం అని ఇంకో వైపు అనుకుంటూ ఆలోచిస్తూ నొప్పి నీ…మైండ్ లో ఉన్న స్ట్రెస్ ను తాళలేక….తనకి ఉన్న చాలా చిన్న మెయిన్యూట్ ప్రాబ్లం కాస్త అలా తనకి తిరిగి వస్తే…స్పృహ కోల్పోతుంది మైథిలి….

 

~~~~~~~~~~~~~~

 

మైథిలీ 💙 శ్రీ రామ్…తనువులు కలిసిన శుభవేళ…కొత్త స్టోరీ మీకు కచ్చితంగా నచ్చుతుంది అని ఆశిస్తూ…నచ్చితే కామెంట్స్ మరియు రేటింగ్స్ తో మీ అభిప్రాయాన్ని సమీక్షలో తెలియజేయండి బంగారాలు ❤️ 😍…