మీనాక్షీ…నేను కాదు,, ఆమె… -8
మీనాక్షి పొద్దునే లేచి… గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అని రెడీ అవుతూ ఉంటే… ఒకసారిగా తనకి ఏదో గుర్తు వచ్చి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ వుంటుంది…
ఏంటి?? ఏదో కల వచ్చింది.. గుర్తు రావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటే… ఆ గుర్తు వచ్చింది… రాజ్ నన్ను వదిలి వేళ్ళకు అని మాట తీసుకున్నాడు… ఎందుకు అలా తీసుకున్నాడు.?? నేను ఎక్కవగా థింక్ చేస్తున్న అని అనుకుంటూ గుడికి వెళ్ళడానికి బయటకి వస్తుంది…
మీనాక్షి అలా గుడికి వెళ్ళే వీధిలో నడుస్తూ…. ఎంత బాగుందో మధురై…. గుడి కూడా చాలా బాగుంది… ఆ గోపురం… ఆహా,, అలా చూస్తూ ఉండిపోవచ్చు… అని అనుకుంటూ నడుస్తూ ఉంటుంది…
అలా ఆమె నడుస్తూ ఉంటే… చూసుకోకుండా ఒక అబ్బాయి ఆమె కి డాష్ ఇచ్చాడు…