ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ❤🔥 – 1
ముందు రోజు చాలా ఆలస్యంగా పడుకోవడం వల్లనే కళ్ళు తెరవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది….! అప్పటికీ అమ్మ పిలుపు చెవులను చికాకు పెడుతూనే ఉంది….! ఈరోజే నేను తిరిగి వెళ్ళే రోజు… విజయవాడకి…! ఉదయాన్నే బయలుదేరితే మధ్యాహ్నం అయ్యేసరికి చేరుకోవచ్చు…!అదే కదా మన ఆడపిల్లలకు సౌకర్యం…! చీకటి పడకముందే హాస్టల్లోకి చేరాలి లేదంటే దాని వెనుకే గొడవలు…!నాకైతే మొదటి బస్ 6:30 గంటలకే…తిరుపతికి వెళ్ళేది… “6:30కి బస్… అది ఎక్కడానికి 5నిమిషాలు […]