ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ❤🔥 – 11
దానికి ప్రతిఫలంగా ఇస్తున్నట్టుగా అనుకో ఆ డబ్బుని… అతను అన్నింటినీ ఏ మాత్రం సంకోచం లేకుండా చెబుతూనే ఉన్నాడు…. అయితే మనం రేపే అలా చేసేద్దాం… ❤️🔥❤️🔥ఒక కాంటాక్ట్ మ్యారేజ్ ❤️🔥❤️🔥సర్టిఫికెట్….!!! అతను నవ్వుతూ చెప్పి ఫోన్ పెట్టేశాడు…. నిళ దిగ్భ్రాంతితో అలాగే నిలబడిపోయింది… చెవుల్లో సీసం పోసినట్టుగా…. రెండూ మూసుకుపోయినట్టుగా ఉన్నాయి… వినే శక్తి లేక…. ఏంటి ఈ జీవితం…. 🥹💔 ………. నిళ […]