ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ❤🔥 – 41
వసారాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు రామన్, పద్మం. అప్పుడే వారి ముందుకు ఒక స్కూటీ రావడం కనిపించింది. అందులో నుంచి దిగుతున్న వాళ్లను చూసి వారు కాస్త ఆశ్చర్యపోయారు…. ఏమిటి పిల్లలూ, ఇంత త్వరగా వచ్చేశారు…. ఏమైనా ఒంట్లో బాగోలేదా అని సందేహంగా వారు అడిగారు…. అది… అమ్మమ్మా… వదినకు కాస్త తల తిరిగింది….! అందుకే అన్నయ్య ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పాడు.. ఆరు సమాధానం చెప్పింది…. […]