గర్ల్ ఫ్రెండ్ – 1
వాన మెల్లగా పడుతోంది… ఆకాశం మొత్తం మబ్బులతో నిండిపోయి…సాయంత్రం సమయం అయినా కూడా వాతావరణం చీకటి పడ్డట్టే అనిపిస్తుంది…. విండో గాజు మీద జారిపడుతున్న చినుకులని కుర్చీలో కాళ్లు మడుచుకుని చూస్తూ కూర్చుంది వీక్షిత … తన చేతిలో ఫోన్ ఉంది…కానీ… ఎవరితోనూ మాట్లాడాలని అనిపించడం లేదు…ఎందుకంటే…మాట్లాడటానికి చాలా మంది ఉన్నా…అర్థం చేసుకునే వాళ్లు ఒక్కరు కూడా లేరు… అలానే ఆలోచిస్తుంటే మైండ్ హీటేక్కి పిచ్చి లేస్తుంది అనుకోని టైమ్ పాస్ కోసం…ఒక […]