జ్వాలా ప్రజ్వలనం – 21
ఆ ల్యాబ్ మొత్తం చెక్ చేస్తుంటే.. జ్వాలా కోపంగా ముందుకు వెళ్తుంది.. శివరాం అక్కడే ఎక్కడో వున్నాడు అని ఆమె ఇన్సిస్ట్స్ చెప్తుంటే.. ప్రజ్వల్ జ్వాలా వెనుకే వెళుతు.. కొంచం దూరంలో వున్నా ఒక గ్లాస్ వాల్ దగ్గర ఆగుతారు ఇద్దరు.. అది డెడ్ ఎండ్ లా అనిపిస్తుంటే.. ముందుకు వెళ్లే మార్గం లేక తిరిగి వెనక్కి వెళ్ళాలి అని జ్వాలా చూస్తున్నంతో.. ఆ గ్లాస్ ని పరీక్షగా చూస్తున్న ప్రజ్వల్.. ఆ […]