New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

జ్వాలా ప్రజ్వలనం

25 stories Completed Suspense Thriller Crime

🌸🕊️జ్వాలా ప్రజ్వలనం -1🌸🕊️హైదరాబాద్ మహా నగరం అప్పుడప్పుడే మెల్లిగా నిద్ర లేస్తోంది.. ఆ ఐటీ కారిడార్‌లోని ఎత్తైన బిల్డింగులపై సూర్యకిరణాలు పడుతుంటే, నగరమంతా ట్రాఫిక్ శబ్దాలతో బిజీగా మారుతోంది..కానీ గచ్చిబౌలిలోని దివాన్స్ కాలనీలో ఉన్న ఆ ఇంట్లో మాత్రం వాతావరణం చాలా వేరుగా ఉంది.."జే.. అక్క..  ఒసేయ్ జ్వాలా! గంట నుండి పిలుస్తున్నా, ఇంతలా అరుస్తున్న నీకు కనీసం వినపడట్లేదానే ? అబ్బా నాకు కాలేజీకి టైమ్ అవుతోందె బాబు , నా కాలేజ్ బ్యాగ్ ఎక్కడ పెట్టావ్?" అంటూ గట్టిగా అరుస్తూ రూమ్ లోంచి బయటకు వచ్చింది కావ్య..జీన్స్ అండ్ టీ షర్ట్ లో హెయిర్ పోనీ వేసుకొని చాందేలి జూంకాస్ పెట్టుకుంటూ కాలేజీ కి లెట్ అవుతుంది అని హడావిడి చేస్తూ..కావ్య!…

Browse Stories

జ్వాలా ప్రజ్వలనం Premium

జ్వాలా ప్రజ్వలనం – 11

ఇవన్నీ కూడా క్రియేట్ చేసింది నేనే.. అలాంటిది నేను నా రీసెర్చ్ డాటాని కాపాడుకోవడానికి నా చుట్టూ ఇంకా ఎంత సెక్యూరిటీని నేను ఎంత స్ట్రాంగ్‌గా డిజైన్ చేసుకుంటానో మీకు ఐడియా లేదా,” అంటూ తన జ్యాకెట్ లోపలి పాకెట్ నుండి ఒక చిన్న, స్లీక్ మెటాలిక్ డివైజ్ తీసింది..    అది చూడటానికి ఒక నార్మల్ పెన్ డ్రైవ్ లా ఉన్నా కానీ, దాని మీద ఒక చిన్న బ్లూ ఎల్ఈడీ లైట్ బ్లింక్ అవుతోంది.. […]

6 min 19 views
జ్వాలా ప్రజ్వలనం Premium

జ్వాలా ప్రజ్వలనం – 12

హ్మ్మ్ బట్ ఐ లైక్ దిస్ ప్లాన్.. అని జ్వాలా ని చూస్తూనే రాహుల్! బ్యాకప్ ఫోర్స్‌ని అలర్ట్ చెయ్..    కావ్యని రెస్క్యూ చేసాక మనం గచ్చిబౌలి వెళ్తున్నాం.. డాక్టర్ జ్వాలా గారు ఇచ్చే స్వీట్ సడెన్ షాక్స్ అండ్ సర్ప్రైస్ ని మనం కూడా చూడాలి కదా అని అంటాడు..   జ్వాలా పంపిన సీక్రెట్ కోడ్ మెసేజ్ [CODE: LET’S START…] రాఘవన్ గారిని చేరగానే, జ్వాలా ఇంట్లోని లివింగ్ ఏరియా‌లో సీన్ […]

6 min 14 views
జ్వాలా ప్రజ్వలనం Premium

జ్వాలా ప్రజ్వలనం – 13

“మీ బాస్ ఎవడో వాడికి చెప్పు… నా కూతురిని లాక్ చేయాలి అనుకుంటే, ముందు తన తండ్రిని దాటుకుని వెళ్ళాలి అని..    హ్మ్మ్ అయినా మీరు ఎలా చెప్తారు లెండ్రా అబ్బాయిలు ఇప్పుడు మిమ్మల్ని మెము లాక్ చేస్తాం కదా అని అంటాడు..   వాల్ లో వున్నా సీక్రెట్ లాక్ క్లిక్ చేయగానే అండర్ గ్రౌండ్ బెస్మెంట్ రూమ్ కి డోర్ ఓపెన్ కాగా..   అందరిని రౌండ్ గా వున్నా ఆ హోల్ […]

6 min 12 views
జ్వాలా ప్రజ్వలనం Premium

జ్వాలా ప్రజ్వలనం – 14

జ్వాలా వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తాడు ప్రజ్వల్ సూటిగా.. అతడి చూపులకి ఏమాత్రం తడబడకుండా..   “ఇండియన్ సైబర్ గోస్ట్ సర్వీస్ (ICGS) నుండి మీకు ఆర్డర్స్ వచ్చాయి.. నా రీసెర్చ్ డేటా ఎంత ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ అనేది గవర్నమెంట్‌కి తెలుసు, అందుకే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మిమ్మల్ని అండర్ కవర్ లో మాపై నిఘా పెట్టమన్నారు.. అని చెప్తుంది    ఇన్ఫాక్ట్ మీకు ఈ మిషన్ ని ఇచ్చింది కూడా మేమే.. బట్ […]

6 min 13 views
జ్వాలా ప్రజ్వలనం Premium

జ్వాలా ప్రజ్వలనం – 15

మరో వైపు రూమ్ లో ఆల్రెడీ ఇద్దరు కింద పడి రక్తం ఓడుతూ మూలుగుతున్నారు.. మిగిలిన ఇద్దరు కూడా కావ్య చేతిలో గన్ చూసి భయంతో చేతులెత్తేసి నిలబడ్డారు..    కావ్య తన చేతిలో ఉన్న గన్ ని చాలా స్టైలిష్ గా వేలితో తిప్పుతూ, తన జ్యాకెట్ ని సరిచేసుకుంది..   అప్పుడే నవ్వుతూ లోపలికి వచ్చింది జ్వాల.. కలువ రేకుల్లాంటి నయనాలు, చంద్రవధనం లాంటి ముఖ కవళికలతో ఎప్పుడూ ప్రశాంతంగా, ఒక సైంటిస్ట్కు ఉండాల్సిన […]

6 min 11 views
జ్వాలా ప్రజ్వలనం Premium

జ్వాలా ప్రజ్వలనం – 16

సాధారణంగా ఇంత పెద్ద హెల్ప్ చేసినప్పుడు ఎవరైనా డైరెక్ట్ థాంక్స్ చెప్తారు, కానీ జ్వాల ఇగో, ఆమె మొండితనం దానికి ఒప్పుకోవు..    ప్రజ్వల్ కూడా అంతే, తను చేసింది కేవలం ఒక ప్రొఫెషనల్ ఆఫీసర్ డ్యూటీ అన్నట్టుగానే ఉంటాడు తప్ప, తన మనసులోని ప్రేమను మాటల్లో చూపించడు..    కానీ ఇద్దరి మధ్య ఉన్న ఆ నిశ్శబ్దమే వారి మధ్య ఉన్న సైలెంట్ లవ్ ని తెలియజేస్తోంది.   సాధారణంగా ఇంత పెద్ద హెల్ప్ చేసినప్పుడు […]

6 min 12 views
జ్వాలా ప్రజ్వలనం Premium

జ్వాలా ప్రజ్వలనం – 17

ఇదేమో నా వీక్నెస్ తెలుసుకొని నా హార్ట్ రేట్ పెంచేసి నన్ను చంపేసె ప్లాన్ చేస్తుంది రాక్షసి అని ముద్దుగా కావ్యని కసురుకుంటూ కావ్యని ఒర కంటా  చూస్తూనే ఉంటాడు    మరోవైపు ప్రజ్వల్ కారు స్పీడ్ పెంచుతూ, అద్దంలో రాహుల్ వైపు చూసి చాలా సీరియస్ వాయిస్ తో,   “రేయ్ టైమ్ వేస్ట్ చేయకుండా వాడి లొకేషన్ అప్డేట్ ఇవ్వు ఇడియట్ ” అని ఒకే ఒక్క ముక్కలో మాట్లాడుతాడు..    ప్రజ్వల్ నుండి […]

6 min 11 views
జ్వాలా ప్రజ్వలనం Premium

జ్వాలా ప్రజ్వలనం – 18

మీ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఇండియాన్ గవర్నమెంట్ కి స్పై గా వర్క్ చేస్తున్నారా మేడమ్స్ అని అడుగుతాడు నివ్వేరపోతూ..   రాహుల్ మాటలకి అతను చెప్పిన విధానానికి జ్వాలా అందంగా నవ్వుతుంది జ్వాలా నవ్వుకి ప్రజ్వల్ హార్ట్ బీట్ రైజ్ అవుతుంది.. నవ్వుతుంటే డింపుల్ పడి ఇంకా అందంగా కనిపిస్తుంది జ్వాలా ఆ క్షణం.. ప్రజ్వల్ కళ్ళకి    కావ్య గొప్ప లెవెల్ ఇస్తుంది రాహుల్ మాటలకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం స్పై లే అని..  […]

6 min 10 views
జ్వాలా ప్రజ్వలనం Premium

జ్వాలా ప్రజ్వలనం – 19

అది చూసిన ప్రజ్వల్ పెదవుల అంచున ఎవరికీ కనిపించని ఒక చిన్న చిరునవ్వు మెరిసి మాయామవుతుంది..   రాహుల్ కూడా అరవింద్ గారి గురించి.. తెలుసుకొనే క్రమంలో స్పై డాటా లో వున్నా మెడికల్ క్రైమ్స్ గురించి తెలుసుకుంటాడు..   వాటిని లీడ్ చేస్తుంది ఒరియాన్ గ్రూప్స్ అని..   ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అరవింద్ గారు సూపర్ జిన్ అని కాన్సర్ థెరపీ కోసం కనిపెట్టిన ఒక జినోమ్ ఎడిటింగ్ టెక్నాలజీని..   ఒరియాన్ […]

6 min 11 views
జ్వాలా ప్రజ్వలనం Premium

జ్వాలా ప్రజ్వలనం – 20

ఆ ఆరుగురు కలిసి.. దేశం కోసం తమ ప్రతీకారం కోసం ఇప్పుడు చేయబోయే ఆపరేషన్ ని సిద్ధంగా వున్నాం అని ఒకరికి ఒకరు బలంగా వున్నాం అని అనుకుంటూ ముందుకు కదులుతారు..   ప్రజ్వల్ జ్వాల పక్కన నిలబడి, తన గన్స్ ని లోడ్ చేస్తూ, “లెట్స్ గో.. గేమ్ స్టార్ట్ అయింది,” అన్నాడు గంభీరంగా.   ప్రజ్వల్ వెంటే నడుస్తుంది జ్వాలా ఎలాంటి తడబాటు లేకుండా.. ఆ వెనుకే సిద్దు చేతిని పట్టుకొని అతని వెనుకే […]

6 min 13 views